నెమలి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వివిద → వివిధ (2), నివశిస్తు → నివసిస్తు, → using AWB |
||
పంక్తి 20:
''ఆఫ్రోపావో కాంగోలెన్సిస్''
}}
'''నెమలి''' ([[ఆంగ్లం]] : Peacock) [[భారత దేశం|భారత]]
[[మహాభారతం]]లో [[కృష్ణుడు|శ్రీకృష్ణుడు]] ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. అంతేకాదు, [[శివుడు|పరమశివుని]] కుమారుడయిన [[సుభ్రమణ్యుడు]] నెమలిని తన వాహనంగా ఉపయోగిస్తాడు.
== ఆహారం ==
నెమలి శాకాహారము మరియు మాంసాహారము రెండిటినీ ఆహారంగా స్వీకరిస్తుంది. పూవుల రెక్కలు, మొక్క భాగాలు, విత్తనం మొలకలు, కీటకాలు, అప్పుడప్పుడూ [[బల్లి]] వంటి [[సరీసృపాలు|సరీసృపాలను]] మరియూ [[కప్ప]]లు వంటి [[ఉభయచరాలు|ఉభయచరాలను]] ఆహారంగా భుజిస్తాయి.<ref name="raising">[http://www.peafowl.org/ARTICLES/14/ నెమలిని పెంచుకునే విధానము]</ref>
[[దస్త్రం:Indian Peafowl.ogg|thumbnail|ఎడమ|నెమలి అరుపు]]
పంక్తి 36:
== నివశించే ప్రదేశాలు ==
నెమలి ఎక్కువగా గడ్డిమైదానాలలో
== పించం - ఈకలు ==
పంక్తి 43:
ఆడ నెమలి ఆకుపచ్చ, గోధుమ మరియు బూడిద రంగులలో ఉండే పించం ఉంటుంది. మగ నెమల్ల వలె ఆడనెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పూంటుంది.
నెమలి పించాలలోని ఆ అత్బుత రంగులకు కారణం, వాటి ఈకలమీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్దాలే. అక్కడ కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. గోధుమ రంగు ఈకలకు, ఎరుపు మరియు నీలం రంగులు అవసరం - వీటిలో ఒక రంగు అమరిక వలన సృస్టింపబడగా, రెండొవది హద్దులలో ఉండే ఇంకో అమరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది. ఇటువంటి పరావర్తనం వలనే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పించాలు మనకు
ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమల్లు మనకు కనిపిస్తాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి.
పంక్తి 53:
== జతకట్టడం ==
జతకట్టుటకు సిద్దపడుతున్న [[మీడియా:
== హిందూ పురాణాలలో ==
|