నేదునూరి గంగాధరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , → (2) using AWB
పంక్తి 2:
 
== జననం ==
వీరు [[జూలై 4]], [[1904]] సంవత్సరంలో [[రాజమండ్రి]]లో జన్మించారు. చదివిన కొద్దిపాటి చదువుతో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. చిన్ననాటి నుండి జానపద వాజ్మయ సేకరణ ఒక మహత్కార్యంగా భావించారు. దానిని ఎంతో ప్రయాసకోర్చి గ్రామగ్రామాలు తిరిగి జానపద గేయాలు, కథా గేయాలు, వీరగాథలు, జమిలి పదాలు, నోముల కథలు, పండుగ పాటలు, ఆటపాటలు, ప్రార్థన గేయాలు, వినోద గేయాలు, ఎక్కిరింత పాటలు, జంటపదాలు, [[జాతీయాలు]], [[సామెత]]లు, కిటుకు మాటలు - లక్షల సంఖ్యలో సేకరించారు. వీనిలో కొన్ని 1953లో సంభవించిన గోదావరి వరదలలో కొట్టుకొనిపోయాయి. మిగిలినవాటినుండి మొదటగా సెలయేరు - జానపద గేయ సంకలనాన్ని 1955లొ దేశోద్ధారక గ్రంథమాల వారు ప్రచురించారు. తర్వాత వ్యవసాయ సామెతలను 1956లో ప్రచురించారు. సుమారు 5,000 తెలుగు సామెతలు, జాతీయలు కలిగిన వీరి "పసిడి పలుకులు" గ్రంథం ఒక అపూర్వమైన సంకలనం. ఆ తర్వాత మేలుకొలుపు పాటలు, మంగళ హారతులు, మిన్నేరు, మున్నీరు, స్త్రీల వ్రత కథలు, జానపద గేయ వాజ్మయ వ్యాసావళి మొదలైన గ్రంథాలు ప్రచురించారు.
 
== మరణం ==
పంక్తి 8:
 
==ఇతర రచనలు==
* వీరు భారత ప్రధాని [[జవహర్ లాల్ నెహ్రూ]] జీవితచరిత్రను [[జవహర్ లాల్ నెహ్రూ సమగ్ర చరిత్ర]] పేరుతో 1966 లో సంకలనం చేశారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=nehruu%20samagra%20charitra&author1=shrii%20leidunuuri%20gan%27gaadharan%27&subject1=GENERALITIES&year=1966%20&language1=telugu&pages=829&barcode=2990100051726&author2=&identifier1=&publisher1=Kondapalli%20Veeravenkayia%20And%20Sons%20Rajamandri&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-12&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data/upload/0051/731 భారత డిజిటల్ లైబ్రరీ లో పుస్తక ప్రతి.]</ref>
* [[శకునాలు]] గురించి [[శకునశాస్త్రము]] ను శాస్త్రీయ విషయాలతో గ్రంథస్తం చేశారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=%20shakuna%20shaastramu&author1=&subject1=RELIGION.%20THEOLOGY&year=1938%20&language1=Telugu&pages=118&barcode=2020050016666&author2=&identifier1=RMSC-IIITH&publisher1=-&contributor1=Whittaker%20And%20Company&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith&slocation1=IIITH&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-04-06&numberedpages1=1674&unnumberedpages1=34&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=International%20Joint%20Conference%20On%20Artificial%20Intelligence&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data6/upload/0159/828 భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.]</ref>
 
==మూలాలు==
పంక్తి 17:
==ఇతర లింకులు==
* [http://sobhanaachala.blogspot.in/2014/12/blog-post_26.html నేదునూరి గంగాధరం గారి జానపద సాహిత్యం]
 
[[వర్గం:1904 జననాలు]]
[[వర్గం:1970 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/నేదునూరి_గంగాధరం" నుండి వెలికితీశారు