నైలు నది: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ద0 → దం , లో → లో , గా → గా , పరివాహక → పరీవాహక, ఉన్నది. → ఉ using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Nile composite NASA.jpg|right|thumb|150px|[[:en:Composite image|కాంపోజిట్]] కృత్రిమ ఉపగ్రహం ద్వారా తీసిన వైట్ నైల్ చిత్రం (ఇదీ చూడండి [[:Image:Nile River and delta from orbit.jpg|నైలునది డెల్టా ప్రాంతం]]) ]]
'''నైలు నది''' : ([[ఆంగ్లం]] : '''Nile''') ([[అరబ్బీ భాష]] : النيل " అల్-నీల్"), [[ఆఫ్రికా]]లో ఉత్తర వాహినిగా ప్రవహించే, ప్రపంచం లోకెల్లా అతి పొడవైన [[నది]]. <ref>[http://encarta.msn.com/text_761569915__1/River.html River] ''[[Encarta]]'' (Accessed [[3 October]] [[2006]])</ref>.కానీ ఈ మధ్య కాలంలో వెలువడిన కొన్ని పరిశోధనల ఆధారంగా [[అమెజాన్ నది]] పొడవై ఉండవచ్చునని కొద్ది మంది భావిస్తున్నారు.<ref>[http://news.bbc.co.uk/1/hi/world/americas/6759291.stm BBC NEWS | World | Americas | Amazon river 'longer than Nile'<!-- Bot generated title -->]</ref>
దీని పొడవు 6650 కి.మీ. నైలు నదికి ప్రధానంగా రెండు ఉపనదులున్నాయి. ఒకటి వైట్ నైల్, మరొకటి బ్లూ నైల్. వీటిలో రెండో ఉపనదిలో ఎక్కువ నీరు ప్రవహిస్తుంటుంది. ఎక్కువ భూమిని కూడా సారవంతం చేస్తుంది. కానీ మొదటిది రెండో దాని కన్నా పొడవైనది. ఈ రెండు నదులూ [[సూడాన్]] రాజధానియైన [[ఖార్టూమ్]] దగ్గర కలుస్తాయి.
 
నది ఉత్తర భాగం [[సుడాన్]] నుంచి [[ఈజిప్ట్]] వరకు చాలా భాగం ఎడారి గుండా ప్రవహిస్తున్నది. ఈజిప్ట్ దేశం నీటికోసం, ప్రాచీన కాలంనుంచీ ఈ నదిపైనే ఆధారపడి ఉన్నదిఉంది. ఈజిప్టు జనాభాలో సముద్ర తీర ప్రాంతాల్లో వారిని మినహాయిస్తే మిగతా వారిలో చాలాభాగం ఈ నది పరీవాహక ప్రాంతాల్లోనే నివాసం ఏర్పరుచుకున్నారు. అంతేకాక ప్రాచీన ఈజిప్టుకు చెందిన చారిత్రక ప్రదేశాలన్నీ ఈ నది ఒడ్డునే కనిపిస్తాయి. ఇది [[మధ్యధరా సముద్రం]]లో కలిసే చోట పెద్ద [[డెల్టా]]ను ఏర్పరుస్తుంది. ఈజిప్టును "నైలునదీ ప్రసాదం" అనికూడా అంటారు.నైలు నది ఈజిప్టు వరప్రసాద0 గావరప్రసాదంగా చెబుతారు.
 
== దృశ్యమాలిక ==
పంక్తి 11:
Image:Dhows on the Nile.jpg|అశ్వాన్ డ్యాం వద్ద దృశ్యం
Image:EternalNile.JPG|నైలునది తీరాన మార్ష్
Image:Africa11 016.jpg|[[ఉగాండా]] లో నైలు నది.
</gallery>
 
పంక్తి 17:
 
<gallery widths=250px>
Image:Nile-River1.ogg|నైలునదీ పరివాహకపరీవాహక ప్రాంతంలోని పర్వతాల దృశ్యం
Image:Nile-River-Cruise.ogg|నైలునది ఒడ్డున నివసిస్తున్న ప్రజలు
</gallery>
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నైలు_నది" నుండి వెలికితీశారు