నోము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
'''నోము''' అనగా దీర్ఘకాలాను పాలనీయమైన [[సంకల్పము]]. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. దీనినే '''వ్రతము''' అని కూడా అందురు. జీవితపు నాలుగు దశలలో ఆచరించు నోములున్నవి. సంస్కృత సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి.
[[ఆంధ్ర దేశము]]న [[స్త్రీలు]], [[పిల్లలు]] నోములు నోచుట అనాదిగా ఆచారముగా
మన దేశములో బాల్య వివాహములు ఆచరణలో ఉన్నందున వివాహానంతరము నోములు నోచుటయే ఆచరణలో నున్నది. ఈ వ్రతములందు [[త్రిమూర్తులు]] దేవీ సహితులై పూజింపబడుచుందురు. ఈ వ్రతములలో కొన్ని పురాణ వ్యాఖ్యాత సూత మహర్షి చెప్పినవి కూడా ఉన్నాయి. త్రిలోక సంచారియైన [[నారదుడు]] చెప్పినవి కొన్ని ఉన్నాయి. స్త్రీలు ప్రాతఃకాలముననే లేచి చేయవలసిన నిత్యకృత్యములన్నీ ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా సిద్ధిస్తాయి.
|