పార్వతి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ఉన్నవి. → ఉన్నాయి. (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
{{హిందూ మతము}}
[[ఫైలు:Durga-shakti.jpg|right|thumb|250px|వివిధ రూపాలలో పార్వతి చిత్రణ]]
'''పార్వతి''' ([[ఆంగ్లం]]: ''Parvati'') [[హిందూ]] సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే [[దేవత]]. [[త్రిమూర్తులు|త్రిమూర్తులలో]] ఒకరైన [[శివుడు|శివుని]] ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ, మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. [[వినాయకుడు]], [[కుమార స్వామి]] పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
 
== ప్రధాన కథ ==
వేద సాహిత్యంలో పార్వతి గురించి చెప్పలేదు. కేనోపనిషత్తు (3.12)లో ఉమ లేదా [[హైమవతి]] అనే దేవత గురించి చెప్పబడింది. ఆ దేవత ఇంద్రాదులకు బ్రహ్మమును గురించిన జ్ఞానము తెలియజేసింది.<ref>''Kena Upanisad'', III.11-IV.3, cited in Müller and in Sarma, pp. ''xxix-xxx''.</ref> క్రీ.పూ. 400 తరువాత వచ్చిన పురాణేతిహాస సాహిత్యంలో సతి, పార్వతి గురించిన కథలు ఉన్నాయి.
<ref>Kinsley p.36</ref><ref>Kinsley p.37</ref>
 
"https://te.wikipedia.org/wiki/పార్వతి" నుండి వెలికితీశారు