న్యాయవాది: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వక → ఒక, లో → లో , వ్యాది → వ్యాధి, అర్థిక → ఆర్థిక, విద్ using AWB
పంక్తి 13:
| average_salary= see [[Lawyer#Compensation|Earnings and compensation]]
}}
'''న్యాయవాది '''ని ఆంగ్లంలో '''లాయర్ ''' అంటారు. న్యాయం కోసం వాదిస్తాడు కాబట్టి ఇతనిని న్యాయవాది అంటారు. న్యాయస్ధానంలో కక్షి (వాది), ప్రతికక్షి (ప్రతివాది) దారుల మధ్య వ్యాజ్యపరమైన వివాదం జరుగునప్పుడు ఇరువర్గాలలో ఒకరి పక్షమున వకల్తాఒకల్తా పుచ్చుకొని, వారి తరుపున, వారిని సమర్థిస్తూ, న్యాయమూర్తి ఎదుట తన చట్టబద్దవాదనలు వినిపించెవాడు న్యాయవాది. ఇతనిని ప్లీడరు, వకీలు, అడ్వకేటు అని కూడా పిలుస్తారు. వ్యాజ్యాలు రెండు రకాలు. ఒకటి సివిల్, మరొకటి నేరసంబంధమైన క్రిమినల్. సివిల్ కేసులు వాదించే లాయరుని సివిల్ లాయరని, నేరపూరితమైన కేసులను వాదించే అడ్వకేటును క్రిమినల్ లాయరందురు.
 
న్యాయవ్యాదిన్యాయవ్యాధి పట్టబద్రుడై వుండి (బి.ఎ; బి.కాం; బి.ఎస్సి), న్యాయశాస్త్రంలో (LLB నందు) కూడా పట్టభడద్రుడైవుండాలి. గతంలో జరిగిన వివిధ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి వుండి, చట్టంలోని విషయముల పట్ట పూర్తి అవగాహన వుండాలి. మంచి వాదన పటిమ వుండాలి. బార్ ఆసోసొయేసనులో సభ్యత్వముండాలి. న్యాయవాదులకు డ్రస్‍కోడ్‍ కలదుఉంది. తెల్లచొక్కా మీద తెల్ల ప్యాంటు ధరించి, పైన నల్లకోటు ధరించాలి.
 
;సివిల్ వ్యాజ్యాలు: ఉదా: భూతగాదాలు, అస్తి తగాదాలు, వారసత్వపు తగాదాలు, అర్థికఆర్థిక మోసం, కుటుంబతగాదాల వంటివి సివిల్ వ్యాజ్యాల క్రిందికి వస్తాయి.
 
;క్రిమినల్ (నేరపూరితం) : ఉదా: ఇతరులమీద భౌతికంగా దాడిచేసి గాయపరచడం, ప్రాణహాని కల్గించడం, దోపిడి, గాయ పరచి దొంగలించడం, దొంగతనం, మాదకద్రవాల అమ్మకం, దొంగనోట్ల మార్చుట, గృహహింస యిత్యాదులు క్రిమినల్ కేసుల క్రిందికి వస్తాయి.
 
==చిత్రమాలిక==
పంక్తి 25:
File:Abraham Lincoln head on shoulders photo portrait.jpg|న్యాయవాదికి ప్రముఖ ఉదాహరణ నాటి యు.ఎస్.అధ్యక్షుడు [[అబ్రహాం లింకన్]], తరువాత ఇతను రాజకీయ నాయకుడుగా మారాడు.
File:Quentin_Massys_-_Portrait_of_a_Man_-_National_Gallery_of_Scotland.jpg|ఫ్లెమిష్ చిత్రకారుడు క్వెంటిన్ మాసిస్ చిత్రించిన 16వ శతాబ్దపు నాటి పారచట్టాలను క్రమబద్దీకరించే న్యాయవాది వర్ణచిత్రం.
దస్త్రం:Gandhi student.jpg|[[లండన్]] లో న్యాయశాస్త్ర విద్యార్ధిగావిద్యార్థిగా [[గాంధీ]]
దస్త్రం:Gandhi costume.jpg|1906లో దక్షిణాఫ్రికాలో బారిస్టరుగా గాంధీ
</gallery>
"https://te.wikipedia.org/wiki/న్యాయవాది" నుండి వెలికితీశారు