రాజబాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
==సినీ జీవితం==
===మొదటి రోజులు===
ఒక సారి నాటకంలో రాజబాబును చూసిన [[గరికపాటి రాజారావు]] ([[పుట్టిల్లు]] సినిమా దర్శకుడు) సినిమాలలో చేరమని ఉత్సాహపరిచాడు. దాంతో చెప్పాపెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 రోజున మద్రాసు చేరుకొన్నాడు. పూట గడవడానికి హాస్యనటుడు [[అడ్డాల నారాయణరావు]] పిల్లలకు ప్రైవేటు చెప్పేవాడు. కొన్నాళ్ళ తరువాత [[అడ్డాల నారాయణరావు]] రాజబాబుకి [[సమాజం (సినిమా)|సమాజం]] సినిమాలో అవకాశం కల్పించాడు. మొదటి సినిమా తరువాత "[[తండ్రులు-కొడుకులు]]","[[కులగోత్రాలు]]","[[స్వర్ణగౌరి]]","[[మంచి మనిషి]]" మొదలగు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. [[స్వర్ణగౌరి]] చిత్రానికి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించాడు. మొదటి చిత్రం విడుదల తరువాత వచ్చిన చిన్న చిన్న పాత్రలలో నటిస్తూనే "కుక్కపిల్ల దొరికిందా", "నాలుగిళ్ళ చావిడి", "అల్లూరి సీతారామరాజు" మొదలగు నాటకాలు వేశాడు.
 
===పేరు తెచ్చిన సినిమాలు===
"https://te.wikipedia.org/wiki/రాజబాబు" నుండి వెలికితీశారు