పండుగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , సాంప్రదాయా → సంప్రదాయా, వున్నాయి. → ఉన్నాయి., , using AWB
పంక్తి 1:
సాంప్రదాయాలుసంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయికే '''పండుగ''' (Festival). సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సంబంధించి, జాతి మత పరంగా జరుపుకుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత , విశిష్టత దానికే వుంది. భాష లేదా ప్రాంతాన్ని బట్టి పండుగలు జరుపుకొనే విధానములో స్వల్ప తేడాలు వున్నప్పటికీ వాటిలోని ఏకసూత్రత మాత్రము చెడదు. సంవత్సరం పొడవునా చైత్ర మాసముతో మొదలిడి ఎన్నో పండుగలు వున్నాయిఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పండుగలు:హ.పందుగలు ఎప్పుధొ జరిగిన సంగతను తెలుపుతాయి
 
== హిందువుల పండుగలు ==
పంక్తి 12:
=== ఉగాది ===
{{main|ఉగాది}}
ఈ పండగ తోనే తెలుగు సంవత్సరము ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరము చైత్రమాసము లోచైత్రమాసములో శుక్లపక్షములో సూర్యోదయ సమయములో పాడ్యమి తిథి, ఏరోజు ఉంటుందో ఆ రోజే ఈ 'ఉగాది' పండుగ జరుపుకుంటాము.
 
== ముస్లిముల పండుగలు ==
"https://te.wikipedia.org/wiki/పండుగ" నుండి వెలికితీశారు