పంపు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నంను → నాన్ని (2), పని చేస్తు → పనిచేస్తు (2) using AWB
పంక్తి 1:
[[File:Fuggerei-Waterpump.jpg|thumb|right|200px|ఒక చేతి పంపు]]
[[File:Metering pump head.PNG|thumb|right|300px|మీటరింగ్ పంప్ హెడ్ లోపల ఇది ఎలా పని చేస్తుందోపనిచేస్తుందో చూపించే రేఖాచిత్రం. పంపు హెడ్ లోపల పిస్టన్ ముందుకు వెనుకకు కదిలే విధానం.]]
 
'''పంపు''' అనగా [[యంత్రం]], ఇది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ద్రవాలను లేక వాయువులను తరలిస్తాయి. పంపులు తరుచుగా ద్రవాలను ఊర్థ్వముఖంగా తరలిస్తాయి. పంపులు అనేక రకాలు ఉన్నాయి. పంపు పనిచేయడానికి ఒక రకమైన శక్తి అవసరం. కొన్నిసార్లు వాటికి కావలసిన శక్తి వ్యక్తి నుండి వస్తుంది. కొన్నిసార్లు విద్యుత్ మోటారు నుండి వస్తుంది<ref>[http://www.fao.org/docrep/010/ah810e/AH810E05.htm#5.3.1 Pump classifications]. Fao.org. Retrieved on 2011-05-25.</ref>
పంక్తి 33:
ప్రధాన వ్యాసం [[జలరాట్నం]]
 
'''జలరాట్నం''' అనగా నీటిని పైకి తోడే రాట్నం ఆకారం కలిగిన ఒక యంత్రం, ఇది నీటిపై తిరుగుతూ నీటిపై కృత్రిమంగా నిర్మించబడిన కాలువలోకి నీరును సరఫరా చేస్తుంది, ఈ కాలువను ఆంగ్లంలో ఆక్విడెక్ట్ అంటారు. జలరాట్నంనుజలరాట్నాన్ని ఆంగ్లంలో నోరియా అంటారు, దీనిని [[సాగునీరు|సాగునీటి]] ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
===ట్రెడల్ పంపు===
ప్రధాన వ్యాసం [[ట్రెడల్ పంపు]]<br />
'''ట్రెడల్ పంపు''' అనగా మానవ శక్తితో నడిచే చూషణ పంపు, ఇది బావి యొక్క పైభాగాన ఉంటుంది. ట్రెడల్ అనగా కాలితో తొక్కుటవల్ల పని చేయు యంత్ర భాగం. ట్రెడల్‌ను కాలుతో తొక్కుతూ ఈ పంపును పనిచేయిస్తారు. ట్రెడల్ పంపు నీటి పారుదల కొరకు ఉపయోగిస్తారు. దీనిని ఏడు మీటర్లు లేదా అంతకు తక్కువ లోతు నుండి నీటిని తోడేందుకు రూపొందించారు. ట్రెడల్ ను పైకి క్రిందికి తొక్కడం ద్వారా ఈ పంపు పని చేస్తుందిపనిచేస్తుంది, తద్వారా దీనిలోని మీటలు, డ్రైవ్ పిస్టన్లు భూగర్భజలంనుభూగర్భజలాన్ని చూషణ పద్ధతిలో ఉపరితలానికి లాగుతాయి.
===తాడు పంపు===
ప్రధాన వ్యాసం [[తాడు పంపు]]
"https://te.wikipedia.org/wiki/పంపు" నుండి వెలికితీశారు