పడారుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3), చినారు → చారు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యo. → యం., లొ → లో, లో → లో , ఉన్నది. → ఉంది. (3), ) → ) using AWB
పంక్తి 94:
'''పడారుపల్లి''' : [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[నెల్లూరు మండలము|నెల్లూరు]] మండలములోని ఒక గ్రామం.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
నెల్లూరు నుండి ఏడు కిలొమీటర్లకిలోమీటర్ల దూరంలో ఉన్నదిఉంది. నెల్లూరు నుండి [[చెన్నై]] వెళ్లు జాతీయరహదారి (NH5) ప్రక్కగా ఉన్నదిఉంది.
 
==గ్రామంలో విద్య, విద్యా సౌకర్యాలు==
గ్రామము లోగ్రామములో సుమారు 85%-90% విద్యావంతులు ఉన్నారు.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
పంక్తి 103:
#[[వేంకటేశ్వరుడు|శ్రీవెంకటేశ్వరస్వామి]]:- ఈ ఆలయంలో 2014, ఆగష్టు-9, [[శ్రావణ మాసం]], [[శనివారం]] నాడు, "మనగుడి" అను ఒక ప్రత్యేక పూజాకార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార మండలి సభ్యులు, విష్ణుసహస్రనామ పారాయణ చేసి, భక్తులకు "మనగుడి" ప్రసాదాలు, కంకణాలు, అక్షింతలు అందజేసినారు. [1]
#[[శివుడు|శివాలయం]].
#[[వినాయకుడు|వినాయకస్వామి]] ఆలయoఆలయం.
 
పడారుపల్లి నుండి 6 కి.మీ దూరంలో [[గొలగమూడి]] అనే పుణ్యక్షేత్రము ఉన్నదిఉంది.
 
వ్యవసాయం, పాలు వ్యాపారము మరియూ రియల్ఎస్టేట్ వ్యాపారము ఇక్కడి వారికి ప్రధానమైన వృత్తి.
"https://te.wikipedia.org/wiki/పడారుపల్లి" నుండి వెలికితీశారు