పత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భాష్ప → బాష్ప (2), ఉన్నవి. → ఉన్నాయి., ) → ) (8) using AWB
పంక్తి 3:
 
== పత్రం భాగాలు ==
పత్రంలో నాలుగు భాగాలుంటాయి.
 
1. '''పత్రపీఠం''' (Leaf base) : కణుపు వద్ద కాండానికి అతుక్కొని ఉండే పత్రవృంత పీఠభాగం.
 
2. '''పత్రపుచ్ఛం''' (Stipule) : పత్రపీఠానికిరువైపులా పెరిగే ఆకుపచ్చని సన్నటి పోచల వంటి నిర్మాణాలు. ఇవి తొలిదశలో గ్రీవపు మొగ్గలకు రక్షణ కలిగిస్తాయి. పత్రదళం విసరించుకునే సమయానికి పత్రపుచ్ఛాలు సాధారణంగా రాలిపోతాయి. వీటిని 'రాలిపోయే పత్రపుచ్ఛాలు' (Deciduous stipules) అంటారు. ఉ. మైకేలియ. ఎక్కువకాలం ఉండే పత్రపుచ్ఛాలను 'దీర్ఘకాలిక పత్రపుచ్ఛాలు' (Persistent stipules) అంటారు. ఉ. రోసా, పైసమ్
 
3. '''పత్రవృంతం''' (Petiole) : పత్రదళాన్ని కాండానికి కలిపిఉంచే సన్నని కాడవంటి భాగం. ఇది పత్రాలను కాండం నుంచి నిర్ణీతమైన దూరంలో అమర్చి, వాటికి సూర్యరశ్మి, గాలి సరిగా సోకేటట్లు చేస్తుంది. పత్రం బరువును భరించి, పోషకపదార్ధాలను ఇరువైపులా సరఫరా చేయటంలో తోడ్పడుతుంది.
 
4. '''పత్రదళం''' (Lamina) : పత్రవృంతం కొన భాగంలో ఆకుపచ్చగా బల్లపరుపుగా విస్తరించి ఉన్న భాగం. పత్రంలో జరిగే ముఖ్యమైన విధులన్నీ దీనిలోనే జరుగుతాయి.
 
== పత్రం నిర్మాణం ==
పంక్తి 29:
== పత్రాలు రకాలు ==
=== సరళ పత్రాలు ===
సరళపత్రాలు (Simple leaves) లో పత్రవృంతం చివరలో ఒకే పత్రదళం ఉంటుంది. ఈ పత్రదళం అవిభక్తంగాగాని (ఉదా: అనొనా, సిడియం) లేదా విభక్తంగాగాని ఉంటుంది. పత్రదళం విభక్తమై ఉన్నప్పుడు తమ్మెలు పిచ్ఛాకారంగాగాని (ఉదా: [[బ్రాసికా]]), లేదా హస్తాకారంగాగాని (ఉదా: గాసిపియమ్, పాసిఫ్లోరా) ఉండవచ్చును.
 
=== సంయుక్త పత్రాలు ===
పంక్తి 37:
దీనిలో పత్రకాలు విన్యాసాక్షానికి ఇరువైపులా అమరి ఉంటాయి.
** ఏకపక్షవత్ సంయుక్త పత్రం: దీనిలో విన్యాసాక్షం ఒకటే ఉంటుంది. దీనికి శాఖలు ఉండవు. పత్రకాలు విన్యాసాక్షంపై జతలుగా గానీ లేదా ఏకాంతరంగానీ ఉంటాయి. పత్రకాల సంఖ్యను బట్టి ఇవి రెండు రకాలు.
*** సమపిచ్ఛకం (Paripinnate) : విన్యాసాక్షంపైన పత్రకాలు సరిసంఖ్యలో ఉంటాయి. ఉదా: [[చింత]].
*** విషమపిఛకం (Imparipinnate) విన్యాసాక్షం ఒకే పత్రకంతో అంతమవటంచేత పత్రకాలు బేసిసంఖ్యలో ఉంటాయి. ఉదా: [[వేప]].
** ద్విపక్షవత్ సంయుక్త పత్రం: ఈ సంయుక్తపత్రంలో ప్రథమ విన్యాసాక్షం శాఖాయుతంగా ఉంటుంది. ఈ శాఖలను ద్వితీయ విన్యాసాక్షాలు అంటారు. వీటిపైన పత్రకాలు అమరి ఉంటాయి. ఉదా: అకేసియా అరాబికా ([[తుమ్మ]])
** త్రిపక్షవత్ సంయుక్త పత్రం: దీనిలో ప్రథమ విన్యాసాక్షంనుంచి, ద్వితీయ శాఖలు ఏర్పడతాయి. వీటి నుంచి తృతీయ విన్యాసాక్షాలు వృద్ధిచెంది వీటిమీద పత్రకాలు అమరి ఉంటాయి. ఉదా: [[మునగ]], [[పున్నాగ]].
** బహుళ సంయుక్త పత్రం: ప్రథమ విన్యాసాక్షం అనేక శ్రేణుల్లో విభజన చెంది ఉంటుంది. చివరి శ్రేణి శాఖలపై పత్రకాలు అమరి ఉంటాయి. ఉదా: [[కొత్తిమీర]]
 
* హస్తాకార సంయుక్త పత్రాలు (Palmately compound leaves) :-
దీనిలో పత్రకాలన్నీ పత్రవృంతం కొన వద్ద సంలగ్నంగా ఉంటాయి. ఈ పత్రంలో విన్యాసాక్షం ఉండదు. ఇవి పత్రకాల సంఖ్యను బట్టి ఆరు రకాలు.
Line 53 ⟶ 52:
 
==లఘు, మిశ్రమ, విభిన్న పత్రాలు==
జామ, తొగరు, రావిఆకు లందువలె కొన్ని ఆకులకొక పత్రమేకలదు. అట్లున్నయెడల లఘుపత్రమందుము. చిక్కుడాకులోవలె కొన్ని కలిసియున్న యెడల నది మిశ్రమ పత్రము. ఒకటి మిశ్రమపత్రమో, కొమ్మయో నిర్ధారణ చేయుటకు అది ఏ ఆకు కణుపు సందులో నైన పెరుగుచున్నదో, దాని మీదనున్న ఆకుల కణుపు సందులలో మొగ్గలేమైనా గలవూ చూడవలెను. తుమ్మాకును తురాయి ఆకును మిశ్రమ పత్రములేకాని తురాయి తుమ్మ ఆకులలో పెద్దాకు రెండుసారులు విభజితమైయున్నది. కావున వీనిని ద్విభిన్న పత్రమందుము. ఇట్లే మూడుసారులు విభజితమై యున్నయెడల త్రిభిన్న మనియు, ఇంక నెక్కువసారులు విభజించియున్న యెడల బహుభిన్నపత్రమనియు నందుము. మిశ్రమ పత్రములందున్న చిన్నచిన్న ఆకులను చిట్టి ఆకులందుము. వేపాకులో చిట్టి ఆకులు జతలు జతలుగా ఉండి చివరన ఒకటి కలదు, ఆకుల సంఖ్య బేసి. తురాయి ఆకులో అన్నియు జతలు జతలు గానేయున్నవి, ఆకుల సంఖ్య సరి. కావున తురాయి ఆకును సమభిన్నపత్రమనియు, వేపాకును విషమభిన్నపత్రమనియు చెప్పుదుము. వేపాకు, చింతాకు, తురాయి ఆకులలో చిట్టి ఆకులు మధ్యనున్న కాడకు రెండు ప్రక్కల పక్షి రెక్కల మీదనున్న ఈకలవలె ఉండుటచే ఆ ఆకును పక్షివైఖరిగ ఉన్నదందుము. బూరుగాకు కుక్కవాయింటాకును మిశ్రమపత్రములే కాని ఇట్లు లేవు. మన చేతి వేళ్లు తెరచినప్పుడు ఎట్లుండునో అట్లు చిట్టి ఆకులన్నియు ఉన్నవి, లేదా ఇంచుమించు తాటి ఆకులలో చీలికలున్నట్లు ఉన్నవిఉన్నాయి. కావున నిది తాళపత్ర వైఖరి నున్నదందుము.
 
== పత్ర విన్యాసం ==
Line 87 ⟶ 86:
 
=== కంటకాలు ===
కొన్ని మొక్కల్లో పత్రాలు రూపాంతరం చెంది వాడిగా, మొనతేలిన కంటకాలలాగా ఏర్పడతాయి. ఇవి ఎడారి మొక్కలలో భాష్పోత్సేకబాష్పోత్సేక వేగాన్ని తగ్గించి నీటి ఎద్దడిని తట్టుకోవడానికి, పశువుల బారినుంచి మొక్కను రక్షించడానికి తోడ్పడతాయి.
* పూర్తిపత్రం ఉదా: [[ఆస్పరాగస్]]
* పత్రశీర్షం ఉదా: [[ఫీనిక్స్]]
Line 95 ⟶ 94:
 
=== పొలుసాకులు ===
కొన్ని ఎడారి మొక్కలలోను, భూగర్భ కాండాలలోను పత్రాలు క్షీణించి, ఎండిపోయిన పలుచని పొరవంటి వర్ణరహితమైన నిర్మాణాలుగా ఏర్పడతాయి. వీటిని పొలుసాకులు అంటారు. ఎడారి మొక్కలలో ఇవి భాష్పోత్సేకాన్నిబాష్పోత్సేకాన్ని నిరోధిస్తాయి. భూగర్భకాండాలలో ఇవి గ్రీవపు మొగ్గలను, కొన మొగ్గలను రక్షిస్తూ ఉంటాయి. [[ఉల్లి]]లో పొలుసాకులు ఆహారపదార్ధాలను నిలువచేస్తాయి.
 
=== ప్రభాసనం ===
Line 102 ⟶ 101:
=== ప్రత్యుత్పత్తి పత్రాలు ===
కొన్ని మొక్కలలో పత్రాలు పత్రోపరిస్థిత మొగ్గలను ఉత్పత్తి చేసి శాఖీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి.
* [[రణపాల]] (బ్రయోఫిల్లమ్) లో పత్రపు అంచులలోని గుంటల్లో పత్రోపరిస్థిత మొగ్గలుంటాయి. [[కాచుగడ్డ]] (సిల్లా ఇండికా) లో పత్రాల కొనల వద్ద పత్రోపరిస్థిత మొగ్గలుంటాయి. వీటిలో పత్రాలు వంగి నేలను తాకినప్పుడు, వాటినుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి.
* [[బెగోనియా]]లో పత్రోపరిస్థిత మొగ్గలు పత్రాల గాయాల భాగాల నుంచి ఏర్పడతాయి.
 
Line 166 ⟶ 165:
==బయటి లింకులు==
*[http://www.flowersofindia.net/treeid/index.html Trees with ovate leaves Flowers of India]
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పత్రము" నుండి వెలికితీశారు