పరిచారిక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (2), కంటె → కంటే (3), కూడ → కూడా (5), పని చేస్తూ → పన using AWB |
|||
పంక్తి 1:
==పరిచారికలు (Servers)==
* పరిచారికలు అంటే ఏమిటి? [[కంప్యూటర్]] రంగంలో వీటి పాత్ర ఏమిటి? ఈ విషయాన్ని ఇక్కడ చర్చిద్దాం.
ఈ రోజుల్లో ఏకాంతంగా, ఒంటిపిల్లులులా, పని చేసే కంప్యూటర్లు తక్కువనే చెప్పాలి. ప్రతి కంప్యూటరు ఏదో ఒక వలయం (network) లో భాగమై ఉంటోంది. ఇదేమీ వింత, విడ్డూరం కాదు. మనుష్యులం మాత్రం ఏకాంతంగా, నన్ను ముట్టుకోకు అనుకుంటూ, ఉండగలుగుతున్నామా? మనం స్నేహ బృందాలలోను, సహచర, అనుచర, బృందాలలోను మెలుగుతూన్నట్లే కంప్యూటర్లు
ఉదాహరణకి మన పరిచారిక "దస్త్రాల పరిచారిక" (file server) అనుకుందాం. అప్పుడు ఈ పరిచారిక తనలో ఉన్న దస్త్రాలని ఇతర కంప్యూటర్లు వాడుకోడానికి వెసులుబాటు కలుగజేస్తుంది. మన దగ్గర ఉన్న పరిచారిక "ముద్రణ పరిచారిక" (print server) అనుకుందాం. అప్పుడు అది వలయంలో ఉన్న
[[File:Client-server-model.svg|thumb|right|Client-server-model]]
పరిచారకులు పరిచర్యలు అందించే యంత్రాలు కనుక వీటిని అధ్యయనం చేసేటప్పుడు ఒక ఉపమానాన్ని తరచు వాడుతూ ఉంటారు. ఈ ఉపమానాన్ని ఇంగ్లీషులో “క్లయంట్-సెర్వర్ నమూనా” (Client-Server model) అంటారు. దీనిని తెలుగులో “భోక్త-అభ్యాగతి" నమూనా అనొచ్చు. పరిచర్యలు చేసే శాల్తీ అభ్యాగతి (host or server), పరిచర్యలు అందుకునే శాల్తీ భోక్త (consumer or client) అని వివరణ చెప్పుకోవచ్చు.
పరిచారిక అనేది
==పరిచారికలు: నిరవాకులు==
పరిచారికలా పని చేసే నిరవాకి మైక్రోసాఫ్ట్ కంపెనీ వారి Windows 2008
నిజానికి పరిచారికలలో రెండు రకాలు ఉన్నాయి: నాసి రకం, మేలు రకం. సాధారణంగా చిన్న చిన్న ఆఫీసులలో వాడేవి నాసి పరిచారికలు. వీటిని చవగ్గా దొరికే కంప్యుటర్లతో నిర్మించుకోవచ్చు. ఇవి అప్పుడప్పుడు సరిగ్గా పని చెయ్యకపోయినా, పాడయి రెండు రోజులు పడుక్కున్నా ఒరిగే పెద్ద నష్టం ఏమీ ఉండదు. రెండు గంటలలోనో, రోజులోనో మనిషి వచ్చి మరమ్మత్తు చేసి వెళతాడు. పెద్ద కంపెనీలలో వాడే పరిచారికలు (ఉ. రైలు, విమానం టికెట్లు అమ్మే సంస్థలలో వాడే పరిచారికలు, చిల్లర వ్యాపారాలలో ఉన్న Amazon.com, e-bay.com వంటి సంస్థలు) 24 గంటలూ, వారానికి 7 రోజులూ
ఉదాహరణకి Windows 2008 అనే నిరవాకి నియంత్రణలో నడిచే కంప్యూటరు మేలు రకం పరిచారిక. ఇది 10,000 మంది వాడుకరులకి ఒకేసారి (simultaneously) పరిచర్యలు చెయ్యగలదు. కనుక
==పరిచారిక: స్థూలకాయం==
[[File:Inside_and_Rear_of_Webserver.jpg|thumb|right|server=పరిచారిక]]
నిజానికి ఏ చవకబారు కంప్యూటరునో కొనుక్కుని పట్టుకొచ్చి, దానిని వలయంలో పడేసి, దానిమీద ఒక నిరవాకిని ఎక్కించి, పరిచారికలా వాడేసుకోవచ్చు. ప్రత్యేకించి ఖరీదైన స్థూలకాయం
* (1) కలన కలశం (processor) : మనం కంప్యూటరుకి ఇచ్చే ఆదేశాలు ఆచరణలో పెట్టేద్ ఈ కలశంలోనే. కనుక ఇలాంటి కలశాలు ఎక్కువ ఉన్న కొద్దీ కంప్యూటరు కలన సామర్ధ్యం (ఉ. జోరు) పెరుగుతుంది. కంప్యూటరు పని చేసే జోరు కంప్యూటరులో ఉన్న గడియారం జోరు మీద
* (2) (Solid State Storage Device) : కలశం సమర్ధవంతం అంటే ఏమిటి? కేవలం జోరుగా కలనం చేసే కలశం విడియో ఆటలలో ఉపయోగపడినంత బాగా అన్ని అనువర్తనాలకీ ఉపయోగపడదు. పరిచారిక చేసేది ఎక్కువగా దస్త్రాల పంపిణీ అయితే కొట్లోకి వెళ్లి రావడం జోరుగాను, సమర్ధవంతంగానూ జరగాలి. ఇది కలన కాలం కాదు, ప్రయాణించే కాలం. ఇటువంటి సందర్భాలలో గుండ్రంగా తిరిగే చట్రాల
* (3) RAID – Redundant Array of Independent Disks: నాలుగైదు భౌతికమైన ఉపకరణాలని అనుసంధించి ఒక తార్కిక ఉపకరణంగా అమర్చే పద్ధతి ఇది. అనగా, ఉదాహరణకి 5 చట్రాలని పేర్చి, ఆ అయిదింటిమీదా దత్తాంశాల నకళ్లని సర్వసమానంగా ఉండేలా దాచవచ్చు. అప్పుడు ఒక చట్రం మీద రాస్తూన్నప్పుడు, సమాంతరంగా, మరొక చట్రం మీదనుండి చదవ వచ్చు. ఇక్కడ ఇంత
▲* (2) (Solid State Storage Device): కలశం సమర్ధవంతం అంటే ఏమిటి? కేవలం జోరుగా కలనం చేసే కలశం విడియో ఆటలలో ఉపయోగపడినంత బాగా అన్ని అనువర్తనాలకీ ఉపయోగపడదు. పరిచారిక చేసేది ఎక్కువగా దస్త్రాల పంపిణీ అయితే కొట్లోకి వెళ్లి రావడం జోరుగాను, సమర్ధవంతంగానూ జరగాలి. ఇది కలన కాలం కాదు, ప్రయాణించే కాలం. ఇటువంటి సందర్భాలలో గుండ్రంగా తిరిగే చట్రాల కొట్టు కి బదులు చలనం లేని Solid State ఉపకరణాలు ఉపయోగపడతాయి.
* (4) చర్విత చర్వణమైన (అనావశ్యకమైన) విద్యుత్ సరఫరా (Redundant Power Supply) : పరిచారిక ఉండే పెట్టె లోపల విద్యుత్ సరఫరాకి కేటాయించిన స్థలంలో మూడు [[విద్యుత్]] సరఫరా వనరులు (3 power supplies) పడతాయి. వీటిలో ఒకటి భంగపడినా మిగిలిన రెండు దన్నుగా నిలుస్తాయి కనుక భంగపడ్డ విద్యుత్ వనరుల పెట్టె (module) ని బయటకి లాగేసి కొత్తది జొప్పించవచ్చు – పరిచారికని ఆపనవసరం లేకుండా. దీన్ని “వేడి మార్పు” (hot swapping) అంటారు.
* (5) తప్పులని సరిచేసే సంక్షిప్త లిపితో ఉన్న కొట్టు లేదా కోఠీ (Error Correcting Code RAM
▲* (3) RAID – Redundant Array of Independent Disks: నాలుగైదు భౌతికమైన ఉపకరణాలని అనుసంధించి ఒక తార్కిక ఉపకరణంగా అమర్చే పద్ధతి ఇది. అనగా, ఉదాహరణకి 5 చట్రాలని పేర్చి, ఆ అయిదింటిమీదా దత్తాంశాల నకళ్లని సర్వసమానంగా ఉండేలా దాచవచ్చు. అప్పుడు ఒక చట్రం మీద రాస్తూన్నప్పుడు, సమాంతరంగా, మరొక చట్రం మీదనుండి చదవ వచ్చు. ఇక్కడ ఇంత కంటె లోతుగా చెప్పదలుచుకోలేదు.
▲* (4) చర్విత చర్వణమైన (అనావశ్యకమైన) విద్యుత్ సరఫరా (Redundant Power Supply): పరిచారిక ఉండే పెట్టె లోపల విద్యుత్ సరఫరాకి కేటాయించిన స్థలంలో మూడు [[విద్యుత్]] సరఫరా వనరులు (3 power supplies) పడతాయి. వీటిలో ఒకటి భంగపడినా మిగిలిన రెండు దన్నుగా నిలుస్తాయి కనుక భంగపడ్డ విద్యుత్ వనరుల పెట్టె (module) ని బయటకి లాగేసి కొత్తది జొప్పించవచ్చు – పరిచారికని ఆపనవసరం లేకుండా. దీన్ని “వేడి మార్పు” (hot swapping) అంటారు.
▲* (5) తప్పులని సరిచేసే సంక్షిప్త లిపితో ఉన్న కొట్టు లేదా కోఠీ (Error Correcting Code RAM or Self-testing RAM): ఇలాంటి హంగులు అన్నీ కావాలంటే తడిపి మోపెడు అవుతుంది కనుక ఎవరికి కావలసిన హంగులు వారు కొనుక్కుంటారు. టూకీగా ఇదీ పరిచారికల కథ.
==ముక్తాయింపు==
ముక్తాయింపుగా - కంప్యూటరు రంగంలో పరిచారిక (server) అంటే
* స్థూలకాయం దృష్టితో: పరిచారిక అనేది ఒక వలయంలో ఉన్న [[కంప్యూటర్లు]] అన్నింటిలో ఎక్కువ పెద్దదీ, శక్తిమంతమైనదీ, పెద్ద కొట్టు (కోఠీ) ఉన్నదీ, పరిచారిక సూక్ష్మకాయం (server software) నివసించడానికి
* సూక్ష్మకాయం దృష్టిలో: పరిచారిక అనేది ఒక క్రమణిక (program). “భోక్త-అభ్యాగతి" (క్లయంట్-సెర్వర్) స్థాపత్యశిల్పంలో అభ్యాగతి వైపు ఉండే భాగం. ఈ భాగం చెయ్యవలసిన ముఖ్యమైన పనులు:
▲* సూక్ష్మకాయం దృష్టిలో: పరిచారిక అనేది ఒక క్రమణిక (program). “భోక్త-అభ్యాగతి" (క్లయంట్-సెర్వర్) స్థాపత్యశిల్పంలో అభ్యాగతి వైపు ఉండే భాగం. ఈ భాగం చెయ్యవలసిన ముఖ్యమైన పనులు: (1) కేంద్రీకరణ (centralization). సాధారణంగా వలయంలో ఉన్న కంప్యూటర్లు అన్నింటిలో పెద్దదిగా ఉండి, కేంద్ర స్థానంలో ఉన్న కంప్యూటరు మీద నివసిస్తుంది. (2) అడిగే వరకు ఏ పనీ చెయ్యదు (passivity). (3) (continuous operation) సతతం, విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంటుంది, లేదా పని చెయ్యడానికి తయారుగా ఉంటుంది. (4) (background operaion) నేపథ్యంలో ఉండి పని చేస్తుంది. అతిథిలో ఉన్న క్రమణికల ద్వారా తప్ప సంభాషించదు. (5) (simultaneous operation) ఎంతమంది అతిథులు ఒకేసారి పరిచర్యలు కావాలని అడిగినా అంతమందికీ ఒకేసారి పరిచర్యలు అందిస్తుంది.
==మూలాలు==
Line 44 ⟶ 39:
* [[కంప్యూటర్]]
* [[వేమూరి వేంకటేశ్వరరావు]], కంప్యూటర్లు, [[తెలుగు భాషా పత్రిక]], అట్లాంటా (అమెరికా) నుండి 1967 నుండి అయిదేళ్ళ పాటు, ఏడాదికి నాలుగు సంచికల చొప్పున, వెలువడ్డ వైజ్ఞానిక (రాత) పత్రిక. ఈ పత్రికలో రెండున్నర ఏళ్ళ పాటు కంప్యూటర్లు ఎలా పనిచేస్తాయో తెలుగులో వివరించబడింది.
* [[వేమూరి వేంకటేశ్వరరావు]], కంప్యూటరు పని చేసే విధానం, లోలకం, http://lolakam.blogspot.com/,
* [[వేమూరి వేంకటేశ్వరరావు]], ఆపరేటింగ్ సిస్టం అంటే ఏమిటి?, లోలకం, http://lolakam.blogspot.com/,
* [[వేమూరి వేంకటేశ్వరరావు]], కలన యంత్రాలు: ఒక విహంగావలోకనం, లోలకం, http://lolakam.blogspot.com/,
* [[వేమూరి వేంకటేశ్వరరావు]], కలశాలు (Servers), లోలకం, 27 అక్టోబరు 2015
|