"పరుగు (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఠం ను → ఠాన్ని , లో → లో (4), కి → కి (3), గా → గా , తో → తో (2), using AWB
({{వేదిక|తెలుగు సినిమా}})
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఠం ను → ఠాన్ని , లో → లో (4), కి → కి (3), గా → గా , తో → తో (2), using AWB)
'''పరుగు''', 2008లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]].
==కథ==
రామచంద్రాపురం లోరామచంద్రాపురంలో నీలకంఠం ([[ప్రకాష్ రాజ్]]) ఇంటిలో అతని పెద్ద అమ్మాయి సుబ్బలక్ష్మి ([[పూనం బజ్వా]]) పెళ్ళి జరిగే సీనుతో చిత్రం మొదలవుతుంది. ఎర్రబాబుని ప్రేమించిన సుబ్బలక్ష్మి ఆ రోజే అతనితో లేచిపోతుంది. ఆగ్రహంతో ఎర్రబాబు స్నేహితులందరినీ కిడ్నాప్ చేయిస్తాడు నీలకంఠం. [[హైదరాబాదు]] లో సరదాగా కాలం గడిపే కృష్ణ ([[అల్లు అర్జున్]]) కూడా అతని స్నేహితుడే కావటంతో అతన్ని కూడా కిడ్నాప్ చేయిస్తాడు నీలకంఠం. అక్క పై ఉన్న కోపాన్ని మొత్తం ఇంటిల్లిపాదీ తన పైన చూపిస్తుండటంతో బాధ పడుతూ ఉంటుంది మీనా ([[షీలా దీక్షిత్]]).
 
ఒకరోజు తప్పించుకు పారిపోబోతున్న కృష్ణ కికృష్ణకి మీనా కనిపిస్తుంది. తొలిచూపు లోనే మీనా నిమీనాని ప్రేమిస్తాడు కృష్ణ. ఇంతలో నీలకంఠం మనుషులకు దొరికిపోతాడు. హైదరాబాదు లోహైదరాబాదులో పెద్ద కూతురు ఉంది అని తెలుసుకున్న నీలకంఠం చిన్న కూతురు నికూతురుని వెంటబెట్టుకుని, కృష్ణ స్నేహితుల బృందంతో వెదికిస్తూ ఉంటాడు.
 
నీలకంఠానికి తన పెద్ద కూతురు కనిపించి, పారిపోయి వచ్చిన తమను కుక్కల్లా వెంటాడ వద్దని మందలిస్తుంది. ఆ మాటలకి బాధ పడ్డ నీలకంఠం, తన కూతుళ్ళు అంటే తనకి చాలా ప్రేమ అని, పరమ కోపిష్టి అయిన తాను తన కూతుళ్ళ కొరకే శాంత స్వభావాన్ని అలవర్చుకొన్నాడని కృష్ణ తోకృష్ణతో చెబుతాడు. పిల్లల పట్ల పెద్దలు ఎంత ప్రేమని పెంచుకొంటారో కృష్ణ అప్పుడు అర్థం చేసుకుంటాడు.
ఒకరోజు తప్పించుకు పారిపోబోతున్న కృష్ణ కి మీనా కనిపిస్తుంది. తొలిచూపు లోనే మీనా ని ప్రేమిస్తాడు కృష్ణ. ఇంతలో నీలకంఠం మనుషులకు దొరికిపోతాడు. హైదరాబాదు లో పెద్ద కూతురు ఉంది అని తెలుసుకున్న నీలకంఠం చిన్న కూతురు ని వెంటబెట్టుకుని, కృష్ణ స్నేహితుల బృందంతో వెదికిస్తూ ఉంటాడు.
 
ఇంతకీ సుబ్బలక్ష్మి, ఎర్రబాబులకు సహాయపడినది ఎవరు? మీనా కూడా తనని ప్రేమిస్తోందని తెలుసుకున్న కృష్ణ ఏంచేసాడు? నీలకంఠం నునీలకంఠాన్ని నొప్పించేలా మీనా తోమీనాతో పారిపోయాడా, లేక పిల్లల పై పెద్దల ప్రేమని అర్థం చేస్కొని తన ప్రేమని త్యాగం చేశాడా అన్నదే చిత్రంలోని తరువాతి కథ.
 
నీలకంఠానికి తన పెద్ద కూతురు కనిపించి, పారిపోయి వచ్చిన తమను కుక్కల్లా వెంటాడ వద్దని మందలిస్తుంది. ఆ మాటలకి బాధ పడ్డ నీలకంఠం, తన కూతుళ్ళు అంటే తనకి చాలా ప్రేమ అని, పరమ కోపిష్టి అయిన తాను తన కూతుళ్ళ కొరకే శాంత స్వభావాన్ని అలవర్చుకొన్నాడని కృష్ణ తో చెబుతాడు. పిల్లల పట్ల పెద్దలు ఎంత ప్రేమని పెంచుకొంటారో కృష్ణ అప్పుడు అర్థం చేసుకుంటాడు.
 
 
ఇంతకీ సుబ్బలక్ష్మి, ఎర్రబాబులకు సహాయపడినది ఎవరు? మీనా కూడా తనని ప్రేమిస్తోందని తెలుసుకున్న కృష్ణ ఏంచేసాడు? నీలకంఠం ను నొప్పించేలా మీనా తో పారిపోయాడా, లేక పిల్లల పై పెద్దల ప్రేమని అర్థం చేస్కొని తన ప్రేమని త్యాగం చేశాడా అన్నదే చిత్రంలోని తరువాతి కథ.
 
== నటీనటులు ==
 
==విశేషాలు==
* ఈ చిత్రం మలయాళ అనువాదం [[కృష్ణ (2008 మలయాళ సినిమా)|కృష్ణ]]తో [[అల్లు అర్జున్]] కేరళలో మూడు చిత్రాల విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ([[దేశముదురు]] [[హీరో (2008)]] గా రెండవ చిత్రం, [[ఆర్య]] అదే పేరు [[ఆర్య (మలయాళం సినిమా)]]తో మొదటి చిత్రం.)
* [[బొమ్మరిల్లు]] చిత్రం లోచిత్రంలో 'పిల్లలకి స్వతంత్ర్యంస్వతంత్రం ఉండాలి' అన్న సారాంశంతో కథని ఎంచుకొన్న [[భాస్కర్]], తన రెండవ చిత్రంలోనే దానికి వ్యతిరేక అంశం అయిన 'పెద్దలని గౌరవించాలి' ని ఎంచుకోవటం ఒక ప్రయోగం.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1996174" నుండి వెలికితీశారు