పర్వతం: కూర్పుల మధ్య తేడాలు

చి File renamed: File:SV100840.jpgFile:Mountain Beshbarmag, Azerbaijan, 2007.jpg File renaming criterion #2: Change from completely meaningless names into suitable names, according to what the i...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , వున్నాయి. → ఉన్నాయి. (2), వున్నారు. → ఉన్నారు., → using AWB
పంక్తి 2:
[[దస్త్రం:Damavand in winter.jpg|thumb|right|[[:en:Damavand|దామవంద్]] పర్వతం, [[ఇరాన్]]]]
[[దస్త్రం:Mountain Beshbarmag, Azerbaijan, 2007.jpg|thumb|[[:en:Five Finger Mountain|Five Finger Mountain|ఐదు వేళ్ళ పర్వతం]], [[అజర్‌బైజాన్]].]]
'''పర్వతం''' ([[ఆంగ్లం]] : '''mountain''') భూమి ఉపరితలంపై గల భూస్వరూపం. ఒక నిర్దేశిత ప్రాంతంలో భూఉపరితలంపై చొచ్చుకొని వచ్చిన, శిఖరము కలిగిని ఒక భూస్వరూపం. ఇది [[కొండ]] కన్నా పెద్దదిగా వుంటుంది. భూభాగాన్ని ఎక్కువగా ఆక్రమించుకొనివున్న స్వరూపాలు. ఆసియాలో 64%, [[ఉత్తర అమెరికా]]లో 36%, [[యూరప్]] లో 25%, [[దక్షిణ అమెరికా]]లో 22%, [[ఆస్ట్రేలియా]]లో 17%, మరియు [[ఆఫ్రికా]]లో 3% భూభాగాన్ని ఆక్రమించి వున్నాయిఉన్నాయి. మానవులు, తమ ఆహారం, నీరు, సహజ వనరుల కొరకై, వీటిపై ఆధారపడి వున్నారుఉన్నారు.<ref>{{cite web |url=http://www.wateryear2003.org/en/ev.php-URL_ID=3903&URL_DO=DO_TOPIC&URL_SECTION=201.html |title=International Year of Freshwater 2003 |accessdate=2006-12-07}}</ref><ref>{{cite web |url=http://www.mountain.org/mountains/whymtns.cfm?slidepage=water |title=The Mountain Institute |accessdate=2006-12-07}}</ref>
ప్రపంచంలో గల 50 ఎత్తైన పర్వతాలన్నీ ఆసియాలోనే వున్నాయిఉన్నాయి.
== పరిచయం ==
[[దస్త్రం:BenNevis2005.jpg|thumb|left|[[:en:Ben Nevis|బెన్ నెవిస్]], 1344 మీ. (4409 అడుగులు) ''మున్రో,'' [[:en:Grampian Mountains|గ్రాంపియన్ పర్వతాలు]], [[స్కాట్లండు]]]]
"బ్రిటానికా స్టూడెంట్ ఎన్‌సైక్లోపీడియా" వర్ణన ప్రకారం 2,000 అడుగులు లేదా 609.6 మీ. ఎత్తుగల వాటికి పర్వతాలుగా పరిగణించవచ్చును.<ref>{{cite web |url=http://www.britannica.com/ebi/article-9275956?&query=mountain&ct=%22ebi%22Britannica|title=Mountain -- Britannica Student Encyclopedia |accessdate=2007-01-08}}</ref>
 
 
 
[[దస్త్రం:Alps_from_Titlis.jpg|thumb|left|[[:en:Alps|అల్‌ప్స్ పర్వతాలు]] mountain view in [[:en:Switzerland|స్విట్జర్లాండు]] ]]
 
 
== భూగర్భశాస్త్రము ==
Line 48 ⟶ 45:
* [[:en:List of mountains|పర్వతాల జాబితా]]
* [[:en:List of highest mountains|ఎత్తైన శిఖరాల జాబితా]]
 
* [[:en:Mountain range|పర్వత శ్రేణి]] మరియు [[:en:list of mountain ranges|పర్వత శ్రేణుల జాబితా]]
* [[:en:Mountaineering|పర్వతారోహణ]]
"https://te.wikipedia.org/wiki/పర్వతం" నుండి వెలికితీశారు