పల్లెవాడ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది., → (3), , → , (3) using AWB
పంక్తి 104:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 71 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్ ఉన్నత పాఠశాల, పల్లెవాడ
 
==గ్రామంలో మౌలిక వసతులు==
పంక్తి 115:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ గ్రామములో శాయన రామారావు, వారి కుమారులు, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2016, [[ఫిబ్రవరి]]-24వ తెదీ [[బుధవారం]] ఉదయం 9-45 కి మంగళ వాయిద్యాలతో గ్రామప్రదక్షణ, విఖసనస్త్రోత్త పారాయణ, గణపతిపూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అఖండదీపారాధన, కల్పశహోమం మొదలగు పూజాకార్యక్రమాలు నిర్వహించీనారు. సాయంత్రం 4 గంటలకు మృత్యంగ్రహణం, యాగమందిరపూజ, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, ధ్వజారోహణ, భేరీపూజ చెసి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. 25వతేదీ [[గురువారం]] ఉదయం 5-45 కి గణపతిపూజ, పుణ్యాహవచనం, రత్నన్యాసం పూజల అనంతరం 7-45 కి విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [2]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 124:
 
==గ్రామ ప్రముఖులు==
పల్లెవాడ సహకార సంఘం అధ్యక్షులైన శ్రీ శాయన నరేంద్ర, 2014, డిసెంబరు-8వ తేదీన [[హైదరాబాదు]]లో రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోజరిగిన ఎన్నికలలో, [[కృష్ణాజిల్లా]] నుండి, రాష్ట్ర కమిటీలో డైరెక్టరుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [2]
 
==గ్రామ విశేషాలు==
పంక్తి 131:
;జనాభా (2011) - మొత్తం 2,977 - పురుషుల సంఖ్య 1,461 - స్త్రీల సంఖ్య 1,516 - గృహాల సంఖ్య 824
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2955.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1499, స్త్రీల సంఖ్య1456, గ్రామంలో నివాస గృహాలు 726 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1072 hectares
 
==మూలాలు==
పంక్తి 137:
 
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు కృష్ణా; 2016, ఫిబ్రవరి-25; 3వపేజీ.
{{కైకలూరు (కృష్ణా) మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/పల్లెవాడ" నుండి వెలికితీశారు