"పశ్చిమ బెంగాల్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , ఆర్ధిక → ఆర్థిక, ఉన్నది. → ఉంది. (3), → , , → , using AWB
(Decongestion of opening para. (హింది లిపి అవసరం లేదు.))
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , ఆర్ధిక → ఆర్థిక, ఉన్నది. → ఉంది. (3), → , , → , using AWB)
}}
 
'''పశ్చిమ బెంగాల్''' (West Bengal, পশ্চিমবঙ্গ, Pôščim Bôngô) [[భారతదేశం]] తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన [[నేపాల్]], [[సిక్కిం]] ఉన్నాయి. ఉత్తరాన భూటాన్ , ఈశాన్యాన [[అసోం|అస్సాం]], తూర్పున [[బంగ్లాదేశ్]] ఉన్నాయి. దక్షిణాన [[బంగాళాఖాతం]] సముద్రమూ, వాయువ్యాన [[ఒడిషా]], [[జార్ఖండ్]], [[బీహార్]] రాష్ట్రాలున్నాయి.
 
== చరిత్ర ==
=== వాతావరణం ===
[[దస్త్రం:Teestavalley.jpg|right|thumb|200px|డార్జిలింగ్ హిమాలయ పర్వత ప్రాంతములో [[తీస్తా నది]] తీరము వెంటా, [[కాలింపోంగ్]] వద్ద మెలికలు తిరుగుతూ సాగుతున్న భారత జాతీయ రహదారి 31A]]
పశ్చిమ బెంగాల్ వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలం వాతావరణం. భూభాగం ఎక్కువగా మైదానప్రాతం. ఉత్తరాన హిమాలయ పర్వతసానువుల్లోని [[డార్జిలింగ్]] ప్రాంతం మంచి నాణ్యమైన [[తేయాకు]]కు ప్రసిద్ధము. దక్షిణాన గంగానది ముఖద్వారాన్న సుందర్ బన్స్ [[డెల్టా]] ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ప్రాంతము. ఇది పశ్చిమ బెంగాల్ లోను, బంగ్లాదేశ్ లోను విస్తరించి ఉన్నదిఉంది. ప్రసిద్ధమైన [[బెంగాల్ టైగర్]] కు ఈ ప్రాంతంలోని అడవులు నివాస స్థానము.
 
=== సంస్కృతి ===
[[దస్త్రం:PaddyandjuteBengal.JPG|right|thumb|200px|అప్పుడే మొలకెత్తుతున్న వరి నారు. వెనుక దృశ్యములో జనపనార కట్టలు]]
 
భారతదేశపు సాంస్కృతికవేదికలో బెంగాల్ కు విశిష్టమైన స్థానం ఉన్నదిఉంది. "నేటి బెంగాల్ ఆలోచన. రేపటి భారత్ ఆలోచన" అని ఒక నానుడి ఉన్నదిఉంది. ఎందరో కవులకు, రచయితలకు, సంస్కర్తలకు, జాతీయవాదులకు, తాత్వికులకు బెంగాల్ పుట్టినిల్లు. వారిలో చాలామంది భారతదేశపు సాంస్కృతిక ప్రస్థానానికి మార్గదర్శకులైనారు.
 
== ప్రసిద్ధులైన వారు ==
** [[సత్యేంద్రనాధ బోస్]]: బోస్-అయిన్ స్టయిన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భాగస్వామి, బోసాన్ సూక్ష్మకణాలు ఈయన పేరుమీద నామకరణం చేయబడినాయి.
** [[బి.సి.రాయ్]], [[భారత రత్న]] గ్రహీతలైన వైద్యులు
** [[అమర్త్యసేన్]] : 1988 లో నోబెల్ పురస్కారాన్ని అందుకొన్ని ఆర్ధికఆర్థిక శాస్త్రజ్ఙుడు
{{colend}}
===జాతీయోద్యమ నాయకులు===
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1996375" నుండి వెలికితీశారు