పసిఫిక్ మహాసముద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , మహ → మహా, ఉన్నది. → ఉంది., → using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Pacific Ocean.png|right|300px|Pacific Ocean]]
భూమిపై గల మహసముద్రాలన్నిటిలోకీమహాసముద్రాలన్నిటిలోకీ '''పసిఫిక్ మహాసముద్రం''' (Pacific Ocean) అతి పెద్దది. లాటిన్ భాషలో ఈ మహాసముద్రానికి "మేర్ పసిఫికమ్" ''Mare Pacificum'' అన్న పేరు ఆపాదించినవాడు పోర్చుగీసు నావికుడు [[ఫెర్డినాండ్ మాగెల్లాన్]]. ఈ మాటకు "ప్రశాంతమైన సముద్రం" అని అర్థం.
 
== భోగోళిక స్వరూపం ==
పసిఫిక్ మహాసముద్రం ఉత్తరాన [[ఆర్కిటిక్ ధృవం]] నుండి దక్షిణాన [[అంటార్కిటిక్ ఖండం]] వరకు వ్యాపించి ఉన్నదిఉంది. 169.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ మహాసముద్రం భూవైశల్యంలో మొత్తంలో 32 శాతాన్ని, జలభాగం లోజలభాగంలో 46 శాతాన్ని ఆక్రమించింది. ఈ మహాసముద్ర వైశాల్యం మొత్తం అన్ని ఖండాలన్నిటి సమైక్య వైశాల్యం కన్నా ఎక్కువ. భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్న ఈ మహాసముద్రాన్ని ఉత్తర పసిఫిక్ సముద్రం, దక్షిణ పసిఫిక్ సముద్రాలుగా వ్యవహరిస్తారు.
వాయువ్య పసిఫిక్ లో గల [[మరియానా అగడ్త]] భూమిపై అత్యంత లోతైన ప్రదేశం. ఈ ప్రదేశంయొక్క లోతు 10,911 మీటర్లు.భూమి పై ఉన్న అనీ అగ్ని పర్వతాలలోకీ అత్యంత చురుకైనవిగా పేరు బడ్డ అగ్నిపర్వతాలు పసిఫిక్ లోనే ఉన్నాయి. ఈ పర్వతాలు ఉన్న ప్రాంతానికి [[పసిఫిక్ అగ్ని వలయం|అగ్ని వలయమని]] పేరు.
పసిఫిక్ ఉపరితల జలాలు సాధారణంగా ఉత్తరార్ధ గోళంలో సవ్యదిశలోనూ, దక్షిణార్ధ గోళంలో అపసవ్య దిశలోనూ ప్రవహిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/పసిఫిక్_మహాసముద్రం" నుండి వెలికితీశారు