పసుమర్తి కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , స్త్రి → స్త్రీ, పని చేసి → పనిచేసి (2), , → , using AWB
పంక్తి 30:
 
==చలనచిత్రరంగ ప్రవేశం==
ఒకసారి [[బెజవాడ]]లో జరిగిన ప్రదర్శనలో స్త్రిస్త్రీ పాత్రలో ఉన్న కృష్ణమూర్తిగారి నాట్యం చూసి, అబ్బురపడిన రంగస్థలనటుడు [[పి.సూరిబాబు|సూరిబాబు]] రాజరాజేశ్వరివారు నిర్మించబోయే [[భక్త తులసీదాసు]] (1946) చిత్రంలోని నాట్యదృశ్యానికి రూపం కల్పించమని అడిగారు. కృష్ణమూర్తి సంతోషించారు. ఆ చిత్రం సేలంలో నిర్మించారు. ఆ చిత్రంలో పిల్లలు వేసే నృత్యనాటిక ఉంది. ఆ చిత్ర సంగీతదర్శకుడు [[భీమవరపు నరసింహారావు]] అప్పటికే ఆ పాటను రికార్డు చేశారు. ఆ పాట విని, తాళగతిని, భావాన్నీ గ్రహించి కృష్ణమూర్తిగారు నాట్యం రూపొందించారు. సీతారామ లక్ష్మణులు వనవాసంలో ఉండడం, మాయలేడి రావటం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం - అందులోని ఇతివృత్తం. దానికి తగ్గట్టుగా కూచిపూడి శైలిలో ఆంగికాభినయాలను కూర్చి, సినిమా టెక్నిక్‌ని తెలుసుకుంటూ, చిత్రీకరణకు సహాయపడ్డారు. అప్పుడు కృష్ణమూర్తి వయస్సు ఇరవై సంవత్సరాలు. [[భక్త తులసీదాసు]] చిత్రానికి డైరెక్టరు [[లంక సత్యం]], తర్వాత లంక సత్యమే డైరెక్టు చేసిన ''చంపకవల్లి'' అనే తమిళ చిత్రంలో పనిచేసే అవకాశం వచ్చింది ఆయనకి. అందులోనూ ఒక నృత్యనాటిక, ఇంద్రసభలో రంభ, ఊర్వశుల నాట్యాలూ ఉన్నాయి. కృష్ణమూర్తిగారికి మంచిపేరు వచ్చినా వెనువెంటనే అవకాశాలు రాలేదు. ఆయన [[మద్రాసు]]లోనే మకాం పెట్టి, ఓ పక్క సినిమా ప్రయత్నాలు చేస్తూ, ఓ పక్క డ్యాన్సు ట్యూషన్లు చెబుతూ కాలక్షేపం చేశారు.
 
==[[గుణసుందరి కథ]] సంగతులు==
పంక్తి 36:
 
==మిగతా సినిమా జీవితం==
[[గుణసుందరి కథ]] జానపద చిత్రాల ధోరణిని మార్చింది. కథ, కథాగమనం, వినోదం, సంగీతాలతో పాటు టెక్నికల్‌గా కూడా నూతనత్వం చూపించింది. చిత్రం ఘనవిజయం సాధించడంతో , అందరికి ఖ్యాతి లభించినట్టు - కృష్ణమూర్తిగారికి కూడకూడా లభించింది. పరిశ్రమకి ఒక మంచి నాట్యదర్శకుడు లభించాడు. [[పి.పుల్లయ్య]] తీసిన [[తిరుగుబాటు (1950 సినిమా)|తిరుగుబాటు]] (1950) చిత్రానికి కృష్ణమూర్తిగారు పని చేసినపనిచేసిన తరువాత, [[విజయా ప్రొడక్షన్స్|విజయా సంస్థ]] ఆరంభం కావడంతో, అక్కడ చేరి [[ఉమా చండీ గౌరీ శంకరుల కథ]] (1968) వరకూ నాట్యదర్శకుడిగా పని చేశారుపనిచేశారు - కొన్ని ఇతర చిత్రాలకు చేస్తూనే.
 
==ప్రసిద్ధి చెందిన నాట్య రూపకాలు==