పసుమర్రు (పామర్రు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , లో → లో , శంఖుస్థాపన → శంకుస్థాపన, విద using AWB
పంక్తి 112:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
[[పామర్రు]], [[గుడ్లవల్లేరు]] నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్; [[విజయవాడ]] 49 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాల 1957 లో ప్రారంభించారు. ఈ పాఠశాలలో 10వ తరగతి విద్యార్ధులువిద్యార్థులు, 2010-11 విద్యాసంవత్సరం నుండి 2014-15 విద్యాసంవత్సరం వరకు, వరుసగా ఐదు సంవత్సరాలపాటు, 100% ఉత్తీర్ణత సాధించారు. [4]
 
2016మార్చ్ లో2016మార్చిలో పదవతరగతి పరీక్షలు వ్రాసిన ఈ పాఠశాల విద్యార్ధులువిద్యార్థులు మొత్తం 32 మందీ ఉత్తీర్ణులై, 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ విధంగా ఈ పాఠశాలలో పదవ తరగతి విద్యార్ధులువిద్యార్థులు, వరుసగా 100% ఉత్తీర్ణత సాధించడం ఇది ఆరవసారి. [7]
 
===మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల===
ఈ పాఠశాల పూర్వవిద్యార్ధినిపూర్వవిద్యార్థిని శ్రీమతి మద్దాలి అన్నపూర్ణాదేవి, 2009,జులై-24వ తేదీనాడు పాఠశాల పేరుమీద ఐదు లక్షల రూపాయలను బ్యాంకులో డిపాజిట్టు చేసారు. ఆ పైకం మీద సంవత్సరానికి వచ్చే వడ్డీ డబ్బుతో, విద్యా వలంటీరుకు వేతనంతోపాటు, పాఠశాల విద్యార్ధులకువిద్యార్థులకు ఒక సంవత్సరానికి కావలసిన నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, బ్యాగులు వగైరాలు అందజేయుచున్నారు. విద్యార్ధులువిద్యార్థులు వాటిని సక్రమంగా వినియోగించుకుంటూ, నాణ్యమైన విద్యను పొందుచూ అభివృద్ధిబాటలో పయనించుచున్నారు. [5]
 
==గ్రామంలో మౌలిక వసతులు==
కళ్యాణమండపం:- గ్రామానికి చెందిన కీ.శే.కొడాలి గోపాలరావు జ్ఞాపకార్ధం, ఆయన భార్య ఆండాళ్ళు తాయరు వితరణతో, నిర్మించు ఈ కళ్యాణమండప నిర్మాణానికి, 2015,[[డిసెంబరు]]-7న శంఖుస్థాపనశంకుస్థాపన నిర్వహించారు. [6]
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
పంక్తి 134:
శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం.
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]],అపరాలు, కూరగాయలు
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==