పాండవ వనవాసం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , బ్రహ్మణ → బ్రాహ్మణ using AWB
పంక్తి 5:
dialogues = [[సముద్రాల రాఘవాచార్య]]|
lyrics = [[సముద్రాల రాఘవాచార్య]],<br>[[ఆరుద్ర]],<br>[[కొసరాజు]]|
director = [[ కమలాకర కామేశ్వరరావు ]]|
year = 1965|
language = తెలుగు|
పంక్తి 19:
runtime = 188 నిమిషాలు|
}}
'''పాండవ వనవాసం''' [[1965]] లో నిర్మించబడిన పౌరాణిక [[తెలుగు సినిమా]]. ఈ చిత్రరాజాన్ని మాధవీ ప్రొడక్షన్స్ అధినేత [[ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు]], "పౌరాణిక బ్రహ్మ"గా ప్రసిద్ధిచెందిన [[కమలాకర కామేశ్వరరావు]] దర్శకులుగా తెరకెక్కించారు. [[మహాభారతం]] లోని పాండవులు మాయాజూదంలో ఓడి వనవాస కాలంలో జరిగిన విశేషాల్ని [[సముద్రాల రాఘవాచార్య]] రచించారు.
 
==సంక్షిప్త చిత్రకథ==
పంక్తి 115:
# ఙ్ఞానవిఙ్ఞానమోక్షదం మహాపాపరం దేవం (శ్లోకం) - మంగళంపల్లి - రచన: సముద్రాల సీనియర్
# ధారుణి రాజ్యసంపద మదంబున కోమల (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
# నమో బ్రహ్మణ్యదేవాయాబ్రాహ్మణ్యదేవాయా గో బ్రాహ్మణహితాయచ (శ్లోకం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
# మనోజవం మారుతతుల్యవేగం ( ఆంజనేయ దండకం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
# మాయలమారివై మొగలు (సంవాద పద్యాలు) - మాధవపెద్ది,ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
పంక్తి 129:
 
[[వర్గం:తెలుగు పౌరాణిక చిత్రాలు]]
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/పాండవ_వనవాసం" నుండి వెలికితీశారు