పామూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ద్వార → ద్వారా , ఉన్నది. → ఉంది. (2), ( → ( using AWB
పంక్తి 94:
'''పామూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రం. పిన్ కోడ్: 523108. ఎస్.టి.డి కోడ్:08490.
 
పామూరుకు ప్రాచీన చరిత్ర ఉన్నదిఉంది. ఈ ఊరిలో వేణుగోపాలస్వామి ఆలయం ఉన్నదిఉంది. ఈ ఆలయాన్ని [[జనమేజయుడు|జనమేజయ]] మహారాజు [[సర్పయాగం]] చేసి కట్టించాడని ప్రతీతి. ఎవరికైనా [[పాము]] కుడితే వారిని ఈ ఆలయములో నిద్ర చేయిస్తే వారికి [[విషము]] విరుగుడౌతుందని స్థానికుల నమ్మకం.
 
==మండలంలోని పట్టణాలు==
* పామూరు పూర్వనామము [[సర్పపురి]].అనుమకొండలో శివరాత్రి ఉత్సవాలు బాగాజరుగుతాయి.ఇక్కడ నుండి నారాయణస్వామి దగ్గరకు,భైరవకొనకు సొరంగమార్గము ఉంది అని ఇక్కడి స్తలపురణాల ద్వారద్వారా తెలుస్తుంది.
 
==మండలంలోని గ్రామాలు==
పంక్తి 127:
* [[సిద్దవరం (పామూరు)|సిద్దవరం]]
* [[భొట్ల గూడూరు]]
* [[రఘునదపురం]] (కొత్త పల్లి)
* [[కర్రోల్లపాడు]]
* [[కంబాలదిన్నె (పామూరు)|కంబాలదిన్నె]]
"https://te.wikipedia.org/wiki/పామూరు" నుండి వెలికితీశారు