పార్వతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కూడ → కూడా , ప్రార్ధన → ప్రార్థన, చినది. → చింది. using AWB
పంక్తి 23:
 
== ప్రధాన కథ ==
వేద సాహిత్యంలో పార్వతి గురించి చెప్పలేదు. కేనోపనిషత్తు (3.12) లో ఉమ లేదా [[హైమవతి]] అనే దేవత గురించి చెప్పబడింది. ఆ దేవత ఇంద్రాదులకు బ్రహ్మమును గురించిన జ్ఞానము తెలియజేసింది.<ref>''Kena Upanisad'', III.11-IV.3, cited in Müller and in Sarma, pp. ''xxix-xxx''.</ref> క్రీ.పూ. 400 తరువాత వచ్చిన పురాణేతిహాస సాహిత్యంలో సతి, పార్వతి గురించిన కథలు ఉన్నాయి.
<ref>Kinsley p.36</ref><ref>Kinsley p.37</ref>
 
పంక్తి 34:
 
== పేర్లు, అవతారాలు ==
[[ఫైలు:parvati.jpg|right|200px|thumb|పార్వతి - దుర్గరూపంలో, శార్దూల వాహనయై, జగన్మాతగానూ, మరెన్నో రూపాలతోను పూజింపబడుతున్నది. సింహవాహనగా కూడకూడా చాలా చిత్రాలలో దర్శనమిస్తుంది]]
పార్వతికి ఎన్నోపేర్లు ఇంకెన్నో అవతారాలూ ఉన్నాయి.వాటిలో కొన్ని -
 
పంక్తి 42:
* [[భైరవి]] -
* భగమాలిని -
* [[మహిషాసుర మర్ధిని]] - [[మహిషుడు]] అనే రాక్షసున్ని సంహరించినదిసంహరించింది.
* [[మాతంగి]] -
* బగళాముఖి -
పంక్తి 81:
 
== ప్రార్ధనలు, స్తోత్రాలు ==
పార్వతిని, ఆమె అనేక రూపాలను స్తుతించే పెక్కు ప్రార్ధనలుప్రార్థనలు, స్తోత్రాలు, గేయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ పేర్కొనబడినవి.
* [[మహిషాసుర మర్దినీ స్తోత్రం]]
* [[సౌందర్యలహరి]]
పంక్తి 96:
 
== ఇవి కూడా చూడండి ==
[[ఫైలు:Lalita_statue.jpg|thumb|చతుర్భుజయైన లలితగా, భరత దెశ, ఒడిశా రాజ్యంలొరాజ్యంలో, పార్వతి - వినాయకుడు, కుమార స్వామిలతో - 11వ శతాబ్దానికి చెందిన శిల్పం (బ్రిటిష్ మ్యూజియమ్‌లో ఉంది) ]]
* [[శివుడు]]
* [[నవదుర్గలు]]
"https://te.wikipedia.org/wiki/పార్వతి" నుండి వెలికితీశారు