పార్వతీపురం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , పుర్తి → పూర్తి using AWB
పంక్తి 12:
'''పార్వతీపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం జిల్లా]]కు చెందిన ఒక మండలము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> (వినండి: {{IPAc-en|audio=Parvathipuram - Te.ogg|}})
==లోక్‌సభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[పార్వతీపురం లోకసభ నియోజకవర్గం]] లో చూడండి.
*భారత పార్లమెంట్ లో పార్వతీపురం ఒక లోక్‌సభ స్థానము. దీనిని 2007 సంవత్సరంలో అరకు మరియు విజయనగరం నియోజక వర్గాలలో కలిపారు.
 
==శాసనసభ నియోజకవర్గం==
*పుర్తిపూర్తి వ్యాసం [[పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం]] లో చూడండి.
*ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో పార్వతీపురం 1951 సంవత్సరం నుండి ఒక నియోజకవర్గంగా ఏర్పడి శాసనసభ్యుల్ని ఎన్నుకొంటుంది. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత పార్వతీపురం, [[సీతానగరం]] మరియు [[బలిజిపేట]] మండలాలు ఇందులో చేర్చబడ్డాయి
 
==ప్రముఖ వ్యక్తులు==
* [[ఉప్మాక నారాయణమూర్తి]] (1896 - 1962) ప్రముఖ సాహితీ వేత్త మరియు ప్రఖ్యాతి పొందిన న్యాయవాది.
* [[ఎస్.వి.జోగారావు]] గా ప్రసిద్ధిచెందిన శిష్ట్లా వెంకట జోగారావు (1928 - 1992) సాహితీవేత్త, బహుముఖ కళా శిల్పి పార్వతీపురంలోనే జన్మించారు
* [[గణేష్ పాత్రో]]గా ప్రసిధ్ధి చెందిన ప్రముఖ సినీ మాటల రచయిత తమ సమకాలికులైన ఓలేటి బుచ్చిబాబు, దోమాన సూర్యనారాయాణ, డొంకాడ సత్యానందం మొదలగు వారితో చాలా నాటికలను ప్రదర్శించాడు. ఇందులో పావలా, కొడుకు పుట్టాల మొదలగు నాటికలు విశేష ప్రాచుర్యం పొందినవి
 
"https://te.wikipedia.org/wiki/పార్వతీపురం" నుండి వెలికితీశారు