పాలగుమ్మి సాయినాథ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధీటు → దీటు, విద్యార్ధి → విద్యార్థి (2), ఉన్నది. → ఉంది., using AWB
పంక్తి 11:
 
== పుట్టు పూర్వోత్తరాలు ==
సాయినాథ్ [[ఆంధ్రప్రదేశ్‌]]లోని పేరొందిన కుటుంబం నుండి వచ్చిన వాడు. మాజీ [[రాష్ట్రపతి]] [[వి.వి. గిరి]] మనవడు. సాయినాథ్ 1957లో [[మద్రాసు]]లో జన్మించాడు. మద్రాసులోని [[లయోలా కాలేజ్]]లో విద్యాభ్యాసం చేసాడు. సామాజిక రుగ్మతలు, రాజకీయ కోణాలకు సంబంధించిన ఆసక్తి అతనికి కాలేజీ విద్యార్ధిగావిద్యార్థిగా ఉండగానే మొదలయ్యింది. [[ఢిల్లీ]]లోని [[జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం]]లో చదువుతున్నప్పుడు అతను విద్యార్థి రాజకీయాలలో పాల్గొన్నాడు. అక్కడి నుండి చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 1980లొ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్టుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి ఆ వార్తాసంస్థ యొక్క అత్యుత్తమ అవార్డును అందుకున్నాడు. ఆ తరువాత రూసీ కరాంజియా యొక్క బ్లిజ్ట్ వారపత్రికలో పనిచేశాడు. ముంబాయి నుండి ప్రచురితమయ్యే ఈ ప్రముఖ భారతీయ టాబ్లాయిడ్ వారపత్రికకు ఆరు లక్షల సర్క్యులేషన్ ఉన్నదిఉంది. బ్లిట్జ్లో విదేశీవ్యవహారాల సంపాదకుడిగా చేరిన సాయినాథ్, అదే పత్రికలో పదేళ్ల పాటు ప్రధాన ఉప సంపాదకుడిగా పనిచేశాడు. గత పాతిక సంవత్సరాలుగా ముంబాయిలోని సోఫియా కళాశాలకు చెందిన సోఫియా పాలిటెక్నిక్లో సామాజిక సమాచారప్రసార మాధ్యమాల కోర్సును భోధిస్తూ వచ్చాడు.<ref>{{cite web|url=http://www.scmsophia.com/index.htm |title=Social Communications Media |publisher=Scmsophia.com |date=22 November 2011 |accessdate=29 November 2011}}</ref> మరియు చెన్నైలోని ఆసియా జర్నలిజం కళాశాలలో బోధిస్తూ నవతరం పాత్రికేయ విద్యార్ధులనువిద్యార్థులను ఉత్తేజితుల్ని చేస్తున్నాడు.
 
== విమర్శలు ==
పంక్తి 17:
 
== గౌరవాలు మరియు పురస్కారాలు ==
[[జర్నలిజం]], సాహిత్యం మరియు కమ్యూనికేషన్ రంగాలలో నోబెల్ పురస్కారానికి ధీటుగాదీటుగా పరిగణించబడే [[రామన్ మెగసెసే పురస్కారం|రామన్ మెగసెసె]] పురస్కారాన్ని 2007లో గెలుచుకున్న ఒకే ఒక్క భారతీయుడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పాలగుమ్మి_సాయినాథ్" నుండి వెలికితీశారు