"పి.ఆదినారాయణరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → (2), ) → ) , ( → ( using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → (2), ) → ) , ( → ( using AWB)
}}
 
'''పెనుపాత్రుని ఆదినారాయణరావు''' ([[ఆగష్టు 21]], [[1914]] - [[జనవరి 25]], [[1991]]) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నిర్మాత. ఇతడు భార్య, సుప్రసిద్ధ నటి [[అంజలీదేవి]] పేరుతో స్థాపించిన [[అంజలీ పిక్చర్స్]] అధినేత.
 
== జననం ==
ఈయన [[ఆగష్టు 21]] [[1914]] సంవత్సరంలో [[విజయవాడ]] లో [[కృష్ణాష్టమి]] రోజున జన్మించారు.
 
చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి 'సావిత్రి' నాటకంలో నారదుని పాత్ర పోషించారు. [[విజయనగరం]] జిల్లా [[సాలూరు]] కు చెందిన 'పెదగురువు' అనే [[పట్రాయని నరసింహశాస్త్రి]] వద్ద గాత్రం, [[హార్మోనియం]] వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత [[కాకినాడ]] మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో [[మెట్రిక్]] చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు. ఆ తరువాత [[సి.పుల్లయ్య]] దర్శకత్వం వహించిన [[గొల్లభామ]] చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1950లో [[బి.ఎ.సుబ్బారావు]] నిర్మించిన [[పల్లెటూరి పిల్ల]] చిత్రానికి మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించారు. అర్ధాంగి [[అంజలీదేవి]] పేరుతో 1953లో [[అంజలీ పిక్చర్స్]] స్థాపించారు. 1955లో నిర్మించిన [[అనార్కలి]] చిత్రం వీరిని ఉత్తమ నిర్మాతల కోవలోకి చేర్చింది. ఇందులోని 'రాజశేఖరా నీపై మోజు తీరలేదురా' అనే మధుర గీతం ఈయన సంగీత బాణీకి ఒక మచ్చుతునక. తరువాత 1957లో రూపొందించిన [[సువర్ణసుందరి]] తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్వర్ణోత్సవాలు జరుపుకున్న సంగీత రసకలశం. [[సతీ సక్కుబాయి]] వీరి కీర్తి కిరీటాన మరో కలికితురాయి.
 
== మరణం ==
ఈయన [[1991]] సంవత్సరంలో [[జనవరి 25]] న పరమపదించారు.
 
 
==సంగీతం కూర్చిన సినిమాలు==
# మంగయిర్ ఉల్లన్ సెల్వమ్ (1962)
# [[స్వర్ణ మంజరి]] (1962)
# అడుత వీటు పెన్న్ (1960)
# [[ఋణానుబంధం]] (1960)
# మనలనే మంగాయిన్ భాగ్యమ్ (1957)
# [[అనాత్కలి]] (తమిళం) (1955)
# [[అన్నదాత]] (1954)
# [[పరదేశి ]] (1953) - నిర్మాత కూడాను
# [[పూంగోదై]] (తమిళం) (1953)
# [[తిలోత్తమ]] (1951)
# [[మాయల మారి]] (1951)
# [[మాయక్కారి]] (తమిళం) (1951)
# [[పల్లెటూరి పిల్ల]] (1950)
# [[గొల్లభామ]] (1947)
 
==బయటి లింకులు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1996601" నుండి వెలికితీశారు