పి.ఎమ్.ఎస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పి.ఎమ్.ఎస్.: clean up, replaced: విరోచనాలు → విరేచనాలు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: యం ను → యాన్ని , తో → తో , సాదారణము → సాధారణ using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{DiseaseDisorder infobox |
Name = ప్రీ మెన్స్‌ట్రువల్ సిండ్రోమ్ |
Line 6 ⟶ 7:
== పి.ఎమ్.ఎస్. ==
 
ప్రీ మెన్స్‌ట్రువల్ సిండ్రోమ్ - (Pre-menstrual Syndrome) : పి.ఎమ్.ఎస్. అనేది ఒక వ్యాధి కాదు నెల నెలా జరిగే రుతుస్రావానికి ముందు ఎదురయ్యే లక్షణాల సముదాయాకి ఈ పేరిచ్చారు. ఈ పరిస్థితిలో చాలా రకాల లక్షణాలు ఏర్పడవచ్చును. మనిషి మనిషికీ ఈ లక్షణాలు మారవచ్చు. అయితే లక్షణాలేవైనా , నెలసరి వచ్చే ముందు మాత్రమే ఏర్పడి, స్రావము మొదలయ్యేక తగ్గి పోతాయి. సాదారణముగాసాధారణముగా ఈ పి.ఎమ్.ఎస్.లో ఎదురయ్యే కొన్ని లక్షణాలు ఈ క్రిందివిదముగా ఉంటాయి.
* బరువు పెరగడము, రొమ్ములలో వాపు, నొప్పి, మొటిమలు, తల నొప్పి,
* జీర్ణకోసానికి సంభందించిసంబంధించి .. మలబద్దకము, విరేచనాలు , వాంతులు, వగైరా ,
* జీర్ణకోసానికి సంభందించి .. మలబద్దకము, విరేచనాలు , వాంతులు, వగైరా ,
* పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి,
* వంట్లో ఆవిర్లు వచ్చినట్లనిపించడము,
* కోపము, చిరాకు లాంటి మానసిక లక్షణాలు ,
* తీపి తినాలనిపించడము.
 
ఈవిదంగా రకరకాల లక్షణాలు ఈ పి.ఎమ్.ఎస్.లో ఏర్పడవచ్చు. పైన చెప్పిన వాటిలో అన్నీ ఒక్కరిలోనే ఉండక పోవచ్చు. ఒకరిలో వాటిలో ఏవక్కటిగాని , ఒకదానికంటే ఎక్కువగాని ఉండవచ్చు. మరి ఇంర వైవిధ్యముగల లక్షణాలున్న ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అన్న సందేహము సహజముగా కలుగుతుంది. ఈ లక్షణాలేర్పడడానికి కారణమేమిటో ఇంకా నిర్దుష్టముగా చెప్పలేము గాని , అన్ని లక్షణాలు రుతుస్రావము మొదలయ్యేముందు వస్తాయి కాబట్టి శరీరములోని హార్మోనుల హెచ్చు-తగ్గులతో తప్పనిసరిగా సంబంధముంటుందని , ఉందని తేలింది. అంతేకాకుండా లక్షణాల్ని బట్టి మూల కారలు కూడా మారవచ్చు.అయితే లక్షణాలు, కారణాలు ఏమైనా పి.ఎమ్.ఎస్.తో బాధపడే స్త్రీలందరికీ ఉపకరించే సూత్రము జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడమే.[[బహిష్టు]] కాలంలో నొప్పి ఎర్రబట్ట మరియు తెల్ల బట్ట తగ్గటానికి సోమి ( [[సోమిద]] )చెక్క తోచెక్కతో తయారుచేసిన కషాయం నుకషాయాన్ని తీసుకుంటారు.
ట్రీట్మెంటు :
* మానసిక వత్తిడులు లేకుండా చూసుకోవాలి.
Line 24 ⟶ 22:
* క్రమబద్ధమైన వ్యాయామము చేయాలి.
* కడుపు నొప్పికి - tab. Dysmen ఒక మాత్ర రెండు పూటలు 3 రోజులు వాడాలి.
* నడుము నొప్పికి - tab.Aceclofenac 100  mg ఒక మాత్ర రెండు పూటలా 2 రోజులు వాడాలి.
 
[[వర్గం:వ్యాధి లక్షణాలు]]
"https://te.wikipedia.org/wiki/పి.ఎమ్.ఎస్" నుండి వెలికితీశారు