పి.ఎస్. రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , తో → తో , → using AWB
పంక్తి 2:
 
== జననం ==
రామకృష్ణారావు [[1918]], [[అక్టోబర్ 12]] న [[కర్నూలు]]లో జన్మించాడు. తన చదువులను మధ్యలోనే నిలిపివేసి 1936లో వేల్ పిక్చర్స్ సంస్థలో సహాయ ఎడిటర్‌గా సినీ రంగంలో ప్రవేశించాడు. 1939లో [[హెచ్.ఎం.రెడ్డి]] సినిమా [[మాతృభూమి]] తో స్వతంత్ర ఎడిటర్గా మా రాడు. ఆ తరువాత స్టార్ పిక్చర్స్ సంస్థలో హెచ్.ఎం.రెడ్డి, [[హెచ్.వి.బాబు]] ల వద్ద సహాయదర్శకునిగా పనిచేశాడు.
 
హెచ్.వి.బాబు దర్శకత్వం వహించిన కృష్ణప్రేమ చిత్రానికి సహకార దర్శకునిగా పనిచేస్తున్న రామకృష్ణకు, అందులో కథానాయిక భానుమతికి పరిచయం పెరిగి, అది ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది. దాంతో అప్పట్లో కృష్ణప్రేమ, రామకృష్ణప్రేమగా మారిందని జోక్‌ చేసేవారు. 1943లో వీరు ప్రముఖ నటి [[భానుమతి]] ని ప్రేమించి వివాహం చేసుకున్నారు.
 
== మరణం ==
రామకృష్ణారావు [[1986]], [[సెప్టెంబరు 7]] న [[మద్రాసు]]లో మరణించాడు.
 
 
 
==చిత్ర సమాహారం==