పింగళి దశరధరామ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జంకు → జానికి , జంను → జాన్ని , లో → లో , కూడ → కూడా , స్వ using AWB
పంక్తి 2:
 
==సంపాదక/రచనా శైలి==
దశరధరామ్ యెల్లో జర్నలిజంకుజర్నలిజానికి తెలుగు నాట బీజాలు వేశాడు. తెలుగులో 'కాగడా' వంటి పత్రికలు యెల్లో జర్నలిజంనుజర్నలిజాన్ని అంతకు ముందే అనుసరించినా, అవి సినిమా వార్తలకు మాత్రమే పరిమితమైనవి. ఎన్‌కౌంటర్లో దశరధరామ్ రాజకీయ విషయాలు, రాజకీయ నాయకుల గురించి ఆ పద్ధతిలో వ్రాయటం మొదలు పెట్టి, తెలుగులో రాజకీయ '''యెల్లో జర్నలిజంకు''' తెర తీశాడు. వ్రాసే భాష చాలా మొరటుగా ఉండి, 'మర్యాద' 'గౌరవప్రద' వ్రాత పద్ధతులకు ఆమడ దూరాన ఉండటం వల్ల, వ్రాశే విషయాలు నిజమై ఉండటానికి అవకాశమున్నప్పటికీ, అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందలేదు. <!-- చౌకబారు పేరయితే సంపాయించాడుగాని, మంచిపేరు పెద్దగా రాలేదు.--> పలుకుబడిగల పెద్ద పెద్ద రాజకీయనాయకుల వ్యక్తిగత విషయాలు దాదాపు చీదర పుట్టేట్టు వ్రాశేవాడు. అలా వ్రాసి వ్రాసి ప్రాణంమీదకు తెచ్చుకున్నాడని అంటారు.
 
దశరధరామ్ యువతరం గురించీ ఎన్నో కలలు కన్నాడు. భగత్ సింగ్ ను "బాంబులతో బంతెఉలాడుకొన్న జాతి హీరో" అని ప్రశసించి అతని స్ఫూర్తితో యువతరం ధైర్యంగా, నిజాయితీగా ఈ వ్యవస్థను పునర్నిర్మిస్తుందని ఆశించేవాడు. సినిమా అభిమాన సంఘాల్లో, ఇతరేతర వ్యాపకాల్లో మునిగి ఉన్న వాళ్ళను తీవ్రంగా విమర్శించేవాడు ("ఉరేయ్ ! ఇకనైనా కళ్ళు తెరవండ్రా!"). కమ్యూనిజం పట్ల వ్యతిరేకత, ఆర్.ఎస్.ఎస్ పట్ల మరింత వ్యతిరేకత ఉండేవి. "దేశ విద్రోహక ఆరెస్సెస్" అని ఒక పుస్తకం కూడా రాసాడు. అలాగే కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తూ ఒక పుస్తకం వ్రాశాడు. రాజకీయ నాయకుల్లో ఒక జయప్రకాష్ నారాయణను తప్ప మరెవరినీ గౌరవించలేదు.
పంక్తి 18:
 
==వ్యక్తిగత జీవితం==
దశరధరామ్ అనుమానాస్పద పరిస్థితులలో [[1985]]వ సంవత్సరం [[అక్టోబరు 21]]వ తేదీన హత్యకావించబడటం అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. చంపబడేప్పటికి అతని వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే. ఇతని అభిమానులు, [[సత్యనారాయణపురం(విజయవాడ)]] లో మరణాననంతరం అతని విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతిష్టించబడినప్రతిష్ఠించబడిన కొద్ది రోజులకే గుర్తు తెలియని దుండగులు ఆ విగ్రహాన్ని తవ్వి ధ్వంసం చేశారు. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని దశరధరామ్ చౌక్‌గా పిలుస్తారు. పింగళి హేరంబ చలపతిరావు (భారత జండా రూపకర్త [[పింగళి వెంకయ్య]] చిన్న కుమారుడు) దశరధరాం తండ్రి. వీరు సైన్యంలో పని చేశారుపనిచేశారు. దశరధరామ్ కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఈయన భార్య సుశీల విజయవాడలో ఒక హాస్టల్‌లో మాట్రన్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నారట.<ref>http://www.dailyexcelsior.com/02aug01/national.htm</ref> దశరధరామ్ మరణించిన తర్వాత ఆయన భార్య ఎన్‌కౌంటర్ పత్రికను కొంతకాలం నడిపారు గానీ అందుకు తగిన వనరులూ, వ్యక్తులూ లేక పత్రిక ఆగిపోయింది. ఈయన కుమార్తె [[పింగళి చైతన్య]] రచయిత్రిగా పేరు సంపాదించింది. ఈమె వ్రాసిన [[చిట్టగాంగ్ విప్లవ వనితలు]] అనే పుస్తకం [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు|కేంద్ర సాహిత్య అకాడమీ]] నుండి 2016లో [[సాహిత్య అకాడమీ యువ పురస్కారం|యువ పురస్కారాన్ని]] తెచ్చిపెట్టింది.
 
==రచనలు==
ఇతను తన పత్రిక నడపటమే కాక కొన్ని రచనలు కూడకూడా చేసినట్టు తెలుస్తుంది. అతని రచనలో కొన్ని:
# కమ్యూనిస్టు దేశాల్లో మతమౌఢ్యం 1982
# మతం+మనిషి=అజ్ఞాని 1982
# విషసంస్కృతిలో స్త్రీ 1982
# ముమ్మిడివరం బాలయోగి బండారం 1983
# స్వేచ్చస్వేచ్ఛ అంటే ఏమిటి? 1983
# బాబాలు-అమ్మలు 1983
# దేశ విద్రోహక ఆరెస్సెస్
పంక్తి 35:
==ఇతర లింకులు==
{{పింగళి వెంకయ్య వంశవృక్షం}}
 
[[వర్గం:పాత్రికేయులు]]
[[వర్గం:1985 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/పింగళి_దశరధరామ్" నుండి వెలికితీశారు