"పింగళి సూరనామాత్యుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రాయల సీమ → రాయలసీమ, లో → లో (2), నివశిం → నివసిం, → (2) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రాయల సీమ → రాయలసీమ, లో → లో (2), నివశిం → నివసిం, → (2) using AWB)
[[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కొలువులోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో '''పింగళి సూరన''' ఒకడు.
 
ఈయన ''రాఘవపాండవీయము'' అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన ''[[కళాపూర్ణోదయము]]'' దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు{{మూలాలు అవసరం}}. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యం లోసాహిత్యంలో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు{{మూలాలు అవసరం}}. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.
 
ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి (కాలక్రమములో)
* ప్రభావతీప్రద్యుమ్నం
==పింగళి సూరన కవి వంశము==
సూరన నియోగిబ్రాహ్మణుడు. గౌతమ గోత్రుడు. ఆపస్థంబ సూత్రుడు. అమరనామాత్యుని బుత్రుడు. ఇతని పూర్వులలో ప్రశిద్ధుడైన ''గోకనామాత్వుడు '' ''పింగళి ''యను గ్రామమున నివశించుటచేనివసించుటచే నా వంశము వారందరికీ ''పింగళి '' వారని వంశ నామము వచ్చెనట.
 
==సూరన నివాసము==
పింగళిసూరన నివాసమును గురించి ఎవ్వరును స్పష్టముగా చెప్పలేదు. కవి చరిత్ర కారుడు మాత్రము ''ఈతడు కర్నూలు జిల్లా లోని '''నంద్యాల''' మండలము '''కానాల''' గ్రామ వాస్తవ్యులు, ఈ గ్రామములో ఈయన పేరు మీదుగా ఒక ప్రభుత్వసంస్కృత పాఠశాల నడుస్తూన్నది.ఏమైననూ ఈమహా కవి రాయల సీమరాయలసీమ వాసుడను మాట సత్యమునకు చాల దగ్గరగా నున్నది. సూరన కృతులలోని కొన్ని మాండలికాలు, కొన్ని సామెతలు, కొన్నివర్ణనలు, ఆ ప్రాంతం లోని కొందరు వృద్దులు చెప్పిన సంగతులును ఈ విషయమును బలపరచు చున్నవి. నంద్యాల పౌరులు సూరన వర్థంతులు జరుపుటచే నీతడు ఆ ప్రాంతము వాడేనని నమ్మవచ్చును.
 
==మూలాలు, వనరులు==
* [http://eemaata.com/em/library/kalaa/ కళాపూర్ణోదయం కావ్యం తేలికైన వచనంలో ] ఈమాట వెబ్ పత్రిక సౌజన్యంతో
* [http://eemaata.com/em/category/library/prabhaavatee/ ప్రభావతీ ప్రద్యుమ్నం కావ్యం తేలికైన వచనంలో] ఈమాట వెబ్ పత్రిక సౌజన్యంతో
* ప్రభావతి ప్రద్యుమ్నం గ్రంథం సంపాదకుడు తన పీఠిక లోపీఠికలో వ్రాసిన ఉదంతం......మూలం.
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=kal%27aa%20puurnd-oodayamu&author1=suuranaamaatya%20pin%27gal%27i&subject1=GENERALITIES&year=1930%20&language1=Telugu&pages=285&barcode=2030020025567&author2=&identifier1=&publisher1=vaavil%27la%20raama%20svaami%20shaastru%20an%27d%27%20sans&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=1930-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/450 కళాపూర్ణోదయము]
*[http://www.teluguthesis.com/2014/08/raghava-pandaviyam.html రాఘవ పాండవీయం ] సవ్యాఖ్యానం తెలుగుపరిశోధనలో
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1996637" నుండి వెలికితీశారు