పిచ్చుకుంటులవారు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చంద్ర శేఖరుని వర్ణన: clean up, replaced: మల్లిఖార్జున → మల్లికార్జున using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), నూ → నూ , ల్ని గురించి → ల గురించి , కూడ → కూడ using AWB
పంక్తి 1:
;[[ఆంధ్ర ప్రదేశ్]] లో చిరకాలం నుండీ ప్రచారంలో వున్న కళా రూపం '''పిచ్చుకుంటులవారి''' కథ. ఈ కథ, పిచ్చుకుంటుల వారనే జాతి వారు చెపుతూ వుంటారు. ఈ నాటికీ వారు వెనుక బడ్డ ప్రాంతాలలో కనిపిస్తూ వుంటారు. మన వంశాల గోత్ర నామాలను వర్ణిస్తూ [[గోత్రము|గోత్రాలను]] చెపుతారు. వీరు చెప్పే కథల్లో ప్రాముఖ్య మైనదీ, చారిత్రాత్మకమైనదీ, వీరోచితమైనదీ [[శ్రీనాథుడు|శ్రీనాథ మహా కవి]] రచించిన ''పల్నాటి వీరచరిత్ర ''. ఈ కథను ప్రారంభిస్తే దాదాపు పది హేను రాత్రులు చెపుతారు. పిచ్చుకుంటుల కథలో శృంగార, వీర, కరుణ రసాలకు ఎక్కువ అవకాశముంది. ఒకప్పుడు వీరు కేవలం ప్రజలను యాచించే వారని [[పాల్కురికి సోమనాథుడు]] పండితారాధ్య చరిత్రలో పర్వత ప్రకరణంలో ఈ విధంగా వర్ణించాడు.
==పండి తారాధ్య చరిత్రలో==
<poem>
పంక్తి 17:
</poem>
 
అని వర్ణించాడు. పిచ్చుకుంటుల వారు ప్రధమంలోప్రథమంలో కాపుల గోత్రాలనూ, యాదవుల గోత్రాలనూ చెపుతూ వుండేవారు. కాల క్రమాన [[కమ్మ]] వారి గోత్రాలతో పాటు ఇతర కులాల వారి గోత్రాలను కూడకూడా చెపుతూ వుండేవారు. అలా వారి వారి గోత్రాలను కూడా చెపుతూ వారినే యాచించే వారు. వీరికి పౌరోహిలులు జంగాలు. పిచ్చికుంటుల వారు తెలంగాణా జిల్లాలలో ఎక్కువగా వున్నారుఉన్నారు. వీరిలో గంట - తురుక - మంద - తిత్తి - తొగరు మొదలైన ఉప జాతులు ఉన్నాయనీ, పన్నేండు తెగల వారు తెలంగాణాలో వున్నారనీ, ఒక తెగవారు సర్కాంధ్ర డేశంలో వున్నారనీ, ఈ నాడు తెలంగాణా రెడ్లుగా వున్న వారు ఒకప్పుడు కాపులకు సంబంధించిన కోటి గోత్రాలనూ, [[కోస్తా]] జిల్లాలలో వున్న కమ్మ వారికి కోటి గోత్రాలనూ చెప్పి యాచించే వారు<ref>డా: బి. రామ రాజుగారు వారి జానపద సాహిత్య గ్రంథం</ref>
 
==వారు చెప్పే కథలు==
[[తెలంగాణా]] లోని పిచ్చు కుంటుల వారు రాములమ్మ, బాలనాగమ్మ, కామమ్మ, సదాశివ రెడ్డి, [[పర్వతాల మల్లార్తెడ్డ]], సూర్య చంద్ర రాజులు, హరిశ్చండ్రుడు మొదలైన కథలను చెపుతున్నారు. ఇలా [[రాయలసీమ]] లో నున్న పిచ్చుకుంటుల వారు కుంతి మల్లారెడ్డి కథను గానం చేస్తారు. [[నెల్లూరు]], [[గుంటూరు]] ప్రాంతాల్లో పలనాటి వీర గాథల్నీ, కాటమ రాజు కథల్నీ గానం చేస్తూ వుంటారు.పిచ్చుకుంటుల వారందరూ భిక్షమెత్తే వారుగా గానీ, అంగ వైకల్యం కలవారుగా గానీ ఉండి వుండక పోవచ్చు. ఆ నాడు సోమనాథుని శ్రీ శైల యాత్రలో పై నుదహరించిన అంగ వైకల్యం కలవారు కనిపించి వుండవచ్చును.
 
==మూర్తీ భవించిన శైవం==
పంక్తి 26:
 
==పిచ్చుకుంటుల పేరెందుకు వచ్చింది==
అక్కడక్కడా ఈనాడు మనకు కనిపించే పిచ్చు కుంటుల వారిని గురించి అసలు మీ పుట్టు పూర్వోత్తరా లేమిటో అని ప్రశ్నిస్తే , వారీ విధంగా ఒక గాధనుగాథను వివరిస్తారు. త్రిమూర్తుల వివాహ సందర్బంలోసందర్భంలో వారి వారి గోత్రాలు వల్లించటానికి మూడు మట్టి బొమ్మల్ని చేసి వాటికి ప్రాణం పోశారనీ, అలా బొమ్మల నిర్మాణంలో ఒక బొమ్మ కాలు కుంటిగా వుండటం వల్ల అతని సంతాన మంతా భిక్షమెత్తే కుంటి వాళ్ళయ్యారనీ, చెపుతూ, మరో కథను కూడకూడా చెపుతారు. ఏడుగురు యాదవ కాంతలు సంతానం కోసం భక్తి శ్రద్ధల్తో శివుని గూర్చి తపస్సు చేశారనీ వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక కుంటి బాలును పెంచమని వరమిచ్చాడనీ, ఆ తరువాత వారంత గర్బదారులై ఏడుగురు ఆడ పిల్లల్ని కన్నారనీ, ఆ ఏడుగురు పిల్లల్నీ పెద్ద చేసి ఒక కుంటి వాడి కిచ్చి [[శివుడు]] పెళ్ళి చేయమన్నాడనీ, ఆ ప్రకారం వారు శేసారనీ, ఆ తరువాత శివుడు అతనికి ఒక శంఖాన్నీ, గంటనూ, ఒక శూలాన్నీ, ఒక [[ఎద్దు]] నూ ఇచ్చి భిక్షాటన చేసి జీవించ మన్నాడనీ, అతని సంతానమే భిక్షకకుంటులనీ, పిచ్చు కుంటుల వారు చెపుతారు.
 
==చంద్ర శేఖరుని వర్ణన==
పంక్తి 42:
శనగలంతారాళ్ళు - చిచ్చవ్వగాను.
</poem>
ఒక్క దూకు దూకాడయ్యా - శీలం వారి బాలుడు, శ్రీ మలమల దేవ చెన్నుడో - ఓ.... ఓ..... ఓ..... అంటూ దీర్ఘం తీస్తూ పాడతారు. ఈ విధంగా పిచ్చు కుంటుల వారు ఎంతో ఉత్తేజంగా [[ఖడ్గ తిక్కన]], [[కాటమరాజు]], పలనాటివీర చరిత్ర మొదలైన కథలను చెప్పే వారు.
 
==రాయలసీమలో==
[[రాయలసీమ]] లో వున్న పిచ్చు కుంట్లు వీర శైవులు. రాయలసీమలో వీరు ఎలనాగి రెడ్డి కథ ఎనిమిది రాత్రులు పాడతారు. వీరి గురువులు జంగాలు, పురోహితులు కూడా. వీరు మొదట గంట, తిత్తి మాత్రమే ఉపయోగించే వారు. తరువాత జంగాల ప్రభావం వల్ల చేత [[తంబుర]], గుమ్మెతలు ఉపయోగించే వారు. [[తెలంగాణా]] లో [[జంగాలు]] ఉపయోగించే బుడిగెలు ఇటువంటివే, వీరి వేషం జంగాల వేషంలాగే నిలువు టంగీ షరాయి, నడికట్టు తలపాగా వుంటుంది.<ref>డా: తంగిరాల సుబ్బారావు గారు జానపద కళోత్సవాల సంచిక</ref>
 
==పాత కథలూ,కొత్త కథలూ==
 
అదే పిచ్చుకుంటుల కథా విధానాన్ని 1943 లో వచ్చిన కంట్రోలు, రేషనింగు విధానాల ద్వారా కరువుతో ప్రజలు పడిన బాధలను వివరిస్తూ వారి సమస్యలు తీసుకుని కోసూరి పున్నయ్య, ఆకలి మంటలు అనే పిచ్చుకుంటుల కథను వ్రాసి ప్రజా నాట్య మండలి ద్వారా ప్రచారం చేశారు. తక్కువ సంపాదనతో ఎక్కువ రోజులు పస్తులుండే పేదవారి బ్రతుకుల్నిబ్రతుకుల గురించి ఇలా వివరించారు.
 
;ద్విపద:
పంక్తి 71:
</poem>
 
ఇలా ఆనాటి పరిస్థితులనూ, సమస్యలనూ ప్రజలకు ఎరుక పర్చటానికి ప్రాచీన కళా రూపమైన పిచ్చి కుంటుల కళా రూపాన్ని ప్రజా నాట్య మండలి వుపయోగించిది. పిచ్చుకుంటుల వారు ఈ నాటికీ గుంటూరు జిల్లా రెంట చింతల గ్రామంలో 70 కుటుంబాలు, చెరకు పాలెంలో గ్రామంలో 70, మునిపల్లెలో 6, గామారి పాలెంలో 6 , ప్రకాశం జిల్లా టంగుటూరులో 70, వరంగల్ జిల్లా మొగిలి చర్లలో కొన్ని కుటుంబాల వారు నివశిస్తున్నారునివసిస్తున్నారు. అయితే నానాటికీ వీరి కథలకు ఆదరణ తగ్గటం వల్ల వేరు వేరు వృత్తుల్ని చూసు కుంటున్నారు.<ref>కె.వి .హనుమంతరావు గారు [[ఆంధ్రప్రభ]] [[దినపత్రిక]] లో వివణ</ref>
 
==వారిలో వచ్చిన మార్పు==
"https://te.wikipedia.org/wiki/పిచ్చుకుంటులవారు" నుండి వెలికితీశారు