పిడికిలి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో using AWB
పంక్తి 3:
'''పిడికిలి''' లేదా '''ముష్టి''' (Fist) అనగా చేతి వేళ్ళను బొటన వేలితో సహా అరచేతిలోనికి ముడుచుకొని ఉండడం. దీనినే కొన్ని సందర్భాలలో '''గుప్పెడు''' అని అంటారు.
 
పిడికిలి తోపిడికిలితో చేసే యుద్ధ క్రీడ [[ముష్టి యుద్ధం]] బాగా ప్రసిద్ధిచెందినది. సామాన్యంగా సంఘంలో కూడా పిడికిలి బిగించడం యుద్ధానికి పిలవడం అన్నమాట.
 
ఆహార పదార్ధాల్ని చేతితో వడ్డించేటప్పుడు పిడికిలితో గాని లేదా [[దోసిలి]]తో గాని వేస్తాము. పిడికిలిలో ఒక చేయి ఉపయోగిస్తే దోసిలి లోదోసిలిలో రెండు చేతులు ఉపయోగించి ఒక పెద్ద [[గిన్నె]] మాదిరిగా చేసి దోసిలి పై వరకు పదార్ధాల్ని నింపవచ్చును.
 
పక్షుల వేట (Falcony) లో వేట పక్షుల్ని పిడికిలి మీద నిల్చోబెట్టుకుంటారు.
"https://te.wikipedia.org/wiki/పిడికిలి" నుండి వెలికితీశారు