పిడుగురాళ్ల: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (6), చినారు → చారు (4) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, ఉన్నది. → ఉంది. using AWB
పంక్తి 122:
#శ్రీ భోగలింగేశ్వర స్వామివారి ఆలయం:- ఈ ఆలయం మహిమాన్వితమైన క్షేత్రంగా పేరుగాంచింది. ఈ ఆలయం ఐదు శతాబ్దాల కాలం నాటిదని చారిత్రిక ఆధారాల ద్వారా తెలియుచున్నది. శివపరివార దేవతలతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ ఆలయ శోభ విశిస్టమైనది. ప్రతి సోమవారం మరియూ విశేష పర్వదినాలలో ప్రత్యేక పూజలు విశేషంగా జరుగును. [2]
#శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం.
#శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయం, పిదుగురాళ్ళలోని నాగులగుగుడిలో ఉన్నదిఉంది.
#శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం:- పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రజాశక్తినగర్ లో ఉన్న ఈ ఆలయంలో, 2016,జనవరి-28వ తేదీ గురువారంనాడు, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను వేదిక మీద ఏర్పాటుచేసి, 30మంది దంపతులు పీటలమీద ఆసీనులై స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున భక్తులు తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం పట్టణంలో నిర్వహించిన రథయాత్ర కన్నులపండువగా సాగినది. స్వామివారి రథంలాగటానికి భక్తులు పోటీపడినారు. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 144:
 
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు జిల్లా ఎడిషన్ 8 జులైజూలై 2013. 15వ పేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2016,జనవరి-29; 16వపేజీ.
 
"https://te.wikipedia.org/wiki/పిడుగురాళ్ల" నుండి వెలికితీశారు