"పిలు నూనె" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తంను → తాన్ని , లో → లో (2), ల్లొ → ల్లో , ఉష్ణొగ్రత → ఉష్ణ using AWB
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తంను → తాన్ని , లో → లో (2), ల్లొ → ల్లో , ఉష్ణొగ్రత → ఉష్ణ using AWB)
[[File:Salvadora oleoides Bra39.png|thumb|right|250px|పిలు/జలచెట్టు]]
 
'''పిలు''' అనేది [[హిందీ|హింది]] పేరు. ఈ చెట్టును [[తెలుగు]] లో [[జలచెట్టు]], వరగొగు అని ఆంటారు. ఈచెట్టు [[సాల్వడారేసి]] కుటుంబానికి చెందినది. ఈ చెట్టులో రెండు రకాలున్నాయి. ఒకటి సాల్వడొర ఒలియొడెస్ (salvadora oleoides dene) ; మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె (salvadora persica Linn) ; దీన్ని టూత్‍బ్రస్ చెట్టు (tooth brush tree) అంటారు.
పిలు/[[గున్నంగి]]/జలచెట్టు యొక్క ఆకులను, పళ్ళను, విత్తనాలను, చె ట్టు బెరడును, మరియు బేరును ఆయూర్వేద మందుల తయారిలో వాడెదరు<ref>http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3249923/</ref> .
 
===ఇతరభాషలలో ఈ చెట్టు పేరు<ref name="goni">SEA Hand Book-2009 by The Solvent Extractors' Association Of India</ref><ref name="flower">http://www.flowersofindia.net/catalog/slides/Toothbrush%20Tree.html</ref> ===
 
===ఉనికి===
'''ఇండియా ''': [[పంజాబు]], ఉత్తరభారతంలో పొడి ఇసుక నేలల్లొనేలల్లో (sandy areas) పెరుగును. చవిటి భూముల్లో కుడా పెరుగును, కాని పెరుగుదల సరిగా వుండక చెట్లు గిడసబారిపోతాయి. ముఖ్యంగా [[గుజరాత్]], [[రాజస్తాన్]], [[హర్యానా]] తీరప్రాంతంలో, మధ్య, ఉత్తరభారతంలోని నదీలోయ ప్రాంతాలలో పెరుగును<ref name="goni"/>.
 
'''విదేశాలు ''': అరేబియన్ దీపకల్పము (Arabian peninsula) [[ఆఫ్రికా]], [[పశ్చిమఆసియా]], [[పాకిస్తాన్]], మరియు [[శ్రీలంక]] ఆసియా దేశాలు<ref>http://www.kew.org/plants-fungi/Salvadora-persica.htm</ref>.
గుజరాత్, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలు.
===నూనె===
Salvadora oleoides చెట్టు విత్తనాలు చిన్నవిగా, గట్టిగా, చేదుగా వుండటం వలన పైపొట్టును డికార్టికెటరు యంత్రాల ద్వారా తొలగించడం కష్టమైనపని. salvadora persica చెట్టువిత్తనాలనే నూనె తీయుటకు, మిల్చ్ పశువులకు ఎక్కువపాలు ఇచ్చుటకై దాణా గాను ఉపయోగిస్తారు. పెర్సిక (persica) విత్తనాలు తియ్యగావుండి నూనె శాతంనుశాతాన్ని కూడా 39% వరకు కలిగివుండును. ఒలియొడెస్ (oleodes) గింజలు చేదుగా వుండును. గట్టిరకం విత్తనాలు 21% వరకు మాత్రమే నూనెను కల్గివుండును. కాయ\పండులో గింజ శాతం 44-46% వరకుండును. గింజలో ప్రొటీన్ శాతం 27% వరకుండును. S.persica గింజలను డికార్టికేసన్ చేసిన తరువాత యంత్రాలలో క్రషింగ్ చేయుదురు.S.Oleoids గింజలను డికార్టికెసన్ చెయ్యకుండనే క్రషింగ్‍ చేయుదురు. ఏడాదికి 50 వేల టన్నుల గింజలను సేకరించి, క్రషింగ్ చేయు అవకాశం వున్నదిఉంది. ఇంచుమించు ఏడాదికి 17వేల టన్నుల పిలునూనెను ఉత్పత్తిచేయు వీలున్నది.
 
పిలునూనెలో [[సంతృప్త కొవ్వు ఆమ్లం|సంతృప్త కొవ్వు ఆమ్లాల]] శాతం ఎక్కువగా వుండటం వలన, సాధారణ, మరియు శీతల ఉష్ణొగ్రతఉష్ణోగ్రత సమాయల్లో ఈనూనె గడ్డగట్టి వుండును. అందుచే దీన్ని నూనె కన్న కొవ్వు (Fat) అనటం సబబు.
 
పిలునూనెలో బెంజైల్ ఐసొథైసైయనెట్ (Menzyl isoythiocynate) వుండటం వలన ఘాటైన వాసన కల్గివుండును. రుచి కూడా వికారం పుట్తించునట్లుండును. నూనె ఆకుపచ్చఛాయ కలిగిన పసుపురంగులో వుండును. నూనెను రిఫైండ్‍ చేసినప్పుడు వెగటురుచి, ఘటైన వాసన రెండు తొలగింప బడుతాయి.
| సపనిఫికెసను విలువ||245-255
|-
| అన్‌సఫొనిపియబుల్ పధార్దంపదార్థం||1.0-1.5% గరిష్టంగరిష్ఠం
|-
|తేమశాతం||1.0% గరిష్టంగరిష్ఠం
|-
|ద్రవీభవణ ఉష్ణోగ్రత ||30-32<sup>0</sup>C
|-
|polenske value, Min||10
|}
 
'''నూనెలు (Oils) ''': సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఇవి ద్రవరూపంలో వుంటాయి. నూనెలలో [[అసంతృప్త కొవ్వు ఆమ్లం|అసంతృప్త కొవ్వు ఆమ్లాల]] శాతం సగంకన్న ఎక్కువ వుండును. ద్రవీభవణ ఉష్ణొగ్రతఉష్ణోగ్రత/స్దానం (Melting point) తక్కువగా వుండును.
 
'''కొవ్వులు (Fats) ''': ఇవికూడా నూనెలే. కాని సంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలో సగంకన్న ఎక్కువ వుంటాయి. అందుచే వీటి ద్రవీభవణ స్దానం ఎక్కువగా వుండటంవలన సాధారణఉష్ణోగ్రత వద్ద ఇవి ఘన, అర్దఘన రూపంలో వుండును.
పిలు నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలైన లారిక్ మరియు మిరిస్టిక్, మరియు పామిటిక్ ఆమ్లాలు అధికంగా వుండును. 10 కార్బనులున్న కాప్రిక్ సంతృప్త కొవ్వు ఆమ్లం 2.0% లేదా అంతకన్న తక్కువ వుండును. పిలు నూనె/కొవ్వు లోకొవ్వులో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 20% వరకుండును. అందులో ఒలిక్ ఆమ్లం 18.0% వరకుండగా లినొలిక్ ఆమ్లం1.0-2.0% వరకుండును.
 
''' పిలునూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం'''<ref name="pilu"/>
|కొవ్వు ఆమ్లాలు || శాతం
|-
|[[కాప్రిక్ ఆమ్లం]] (C10:0) ||1.0-1.05
|-
|[[లారిక్ ఆమ్లం]] (C12.0) ||19.0-47.0
|-
|[[మిరిస్టిక్ ఆమ్లం]] (C14:0) ||28.0-55.0
|-
|[[పామిటిక్ ఆమ్లం]] (C16:0) ||20% వరకు
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1996694" నుండి వెలికితీశారు