పుత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( using AWB
పంక్తి 12:
'''పుత్తూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక మండలము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
== చరిత్ర ==
1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ [[కాశీయాత్ర చరిత్ర]]గా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగి, వారు ఇక్కడ విడిది చేయడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో నమోదు అయింది. ఆయన వ్రాసుకున్నదాని ప్రకారం 1930ల నాటికే పుత్తూరిలో మునియప్పిళ్ళ సత్రం ఉంది. అక్కడ బ్రాహ్మణులకు, గోసాయిలకు, బైరాగులకు సదావృత్తి (స్వయంపాకం వంటిది) ఇచ్చేవారు. ఆ పట్టణంలో అప్పట్లో పరిపాలిస్తున్న ఈస్టిండియా కంపెనీ వారు దొరలకు హోటల్/సత్రం (ముసాఫరుఖానా) కట్టించారు. చిన్న పట్టణం (చిన్న పేటస్థలం) అని వివరించారు. కావలసిన వస్తువులు దొరుకుతాయన్నారు<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
 
==వైద్య సదుపాయాలు==
పంక్తి 49:
{{చిత్తూరు జిల్లా మండలాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
 
{{చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లు}}
 
[[వర్గం:చిత్తూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా పురపాలక సంఘాలు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లు]]
{{చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లు}}
"https://te.wikipedia.org/wiki/పుత్తూరు" నుండి వెలికితీశారు