పుత్రకామేష్టి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), సంభందిం → సంబంధిం using AWB
పంక్తి 4:
పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ.
 
రామాయణము లో, వశిష్ఠ మహర్షి చెప్పగా దశరథ మహారాజు ఋష్యశృంగ ముని ఆర్ధ్వర్యం లోఆర్ధ్వర్యంలో ఈ యాగాన్ని చేసారు.ఋష్యశృంగ ముని యజుర్ వేదం లోవేదంలో శ్రేష్ఠుడు. అందులోనే ఈ యజ్ఞానికి సంభందించినసంబంధించిన క్రతువు ఉంది. యజ్ఞం  ముగిసిన తరువాత  అగ్ని దేవుడు ప్రత్యక్షమై  ఒక పాయసపు పాత్రను  దశరథ మహారాజుకి ఇస్తాడు.  ఆ పాత్రలో ఉన్నపాయసాన్ని తన  ముగ్గురి భార్యలకు పంచగా వాళ్ళకి శ్రీరాముడు, లక్ష్మణుడు,  భరతుడు మరియు  శతృఘ్నుడు జన్మించారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
పంక్తి 10:
[[విశ్వామిత్రుడు]] తండ్రి [[కుశనాభుడు]] పుత్రకామేష్టి యాగ ఫలితంగా జన్మిస్తాడు.
{{హిందూమతం ఆరాధన}}
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
{{wiktionary}}
 
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/పుత్రకామేష్టి" నుండి వెలికితీశారు