పునుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ను → ను (2), తో → తో (2), ద్వార → ద్వారా , గ్రంధ → using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
'''పునుగు''' లేదా '''జవాది''' (Civet) ఒక విధమైన సుగంధద్రవ్యము. దీనిని [[పునుగు పిల్లి]] పునుగు పిల్లి అని పిలువ బడే ఈ చిన్న జంతువు నుజంతువును
[[ఆంగ్లం]] లో ( టోడీ కాట్ ) శరీరంలోని గ్రంధులగ్రంథుల నుండి తీస్తారు ఆ పిల్లి మర్మాంగాల ద్వారద్వారా వెలువడే స్రవమే పునుగు.
తిరుమల కొండల మీద పునుగు పిల్లుల సంరక్షణ కేంద్రంలో కేంద్రం లో వీటి నివీటిని సాకి
స్వామి వారి కోసం పునుగు తైలం సేకరిస్తారు.
సాధారణ ప్రకృతి లోప్రకృతిలో వాటి మర్మాంగాలను ఆకుల మీద చెట్టు బెరడు ల మీద రాపిడి తోరాపిడితో వాటికవే రాసి స్రవింప జేస్తాయి. .అత్తరు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో అంటాడు అన్నమాచార్య.
 
==విశేషాలు==
*తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామికి ఒక పూజలో దీనిని ఉపయోగిస్తారు. దీన్ని సేకరించడం కోసం తిరుమల అడవుల్లో పునుగు పిల్లుల కోసం అన్వేషిస్తారు.
*పులిసిన పెసరపిండి,మినపపిండి తోమినపపిండితో చేసే వంటకాన్ని కూడా పునుగు అంటారు.
 
[[వర్గం:సుగంధ ద్రవ్యాలు]]
"https://te.wikipedia.org/wiki/పునుగు" నుండి వెలికితీశారు