పురాణం సుబ్రహ్మణ్య శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , కూడ → కూడా , ప్రధమ → ప్రథమ, → , ) → ) , ( → ( using AWB
పంక్తి 1:
[[బొమ్మ:PURANAM SUBRAHMANYA SARMA.jpg|200px|right|thumb|శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ]]
'''పురాణం సుబ్రహ్మణ్య శర్మ''' తెలుగు వారపత్రికలలో ఒక ఒరవడి సృష్టించిన మంచి సంపాదకులలో [[కొడవటిగంటి కుటుంబరావు]] సరసన నిలబడగల వారిలో ప్రధముడుప్రథముడు. [[ఆంధ్రజ్యోతి]] వారపత్రిక కువారపత్రికకు చాలా కాలం సంపాదకులుగా ఉండి ఆ పత్రిక ద్వారా మంచి సాహిత్యసేవ చేశారు. [[ఇల్లాలి ముచ్చట్లు]] అన్న శీర్షికను '''పురాణం సీత''' పేరుతో అనేక సంవత్సరాల పాటు నిర్వహించి అనేక విషయాల మీద (చైనా రాజకీయాల నుంచి-చీపురు కట్ట వరకు అని ఆట పట్టించేవారు అప్పుడు) రాజకీయ, సామాజిక, సాహిత్య మరియు మానవ సంబంధ విషయాల గురించి వ్యంగం, హాస్యం మేళవించి వ్రాసేవారు.
 
 
==రచనలు==
[[దస్త్రం:Puranamsign.jpg|thumb| right| సంతకం]]
* కల కానిది-1969
* నీలి-1970 (ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రేడియోలో నాటికగా కూడకూడా వచ్చింది)
* ఇల్లాలి ముచ్చట్లు
* జేబులో బొమ్మ-1972
Line 15 ⟶ 14:
 
==అభిప్రాయాలు==
*'''వంశీ-సినీ దర్శకుడు'''-నా దృష్టిలో పీఠికలు రాయడంలో అందెవేసిన దిట్ట శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు. ఏ పుస్తకానికి ఎలాంటి ముందుమాట, ఎటువంటి అంత్య వాక్యం రాయాలో-ఆ వ్యాకరణం తెలిసిన మహారచయిత, ఆయనలాగా ఎవరివల్లా రాయడం సాధ్యం కాదని నా నమ్మకం. ([[జయదేవ్]] కార్టూన్లు సంపుటికి ఆప్త వాక్యం వ్రాస్తూ)
==బయటి లింకులు==
*[http://openlibrary.org/a/OL112604A ఈ లింక్ లో పురాణం సుబ్రహ్మణ్య శర్మ రచనల వివరాలు ఉన్నాయి.]