పూతరేకులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: అభివృద్ది → అభివృద్ధి, → using AWB
కొంత విస్తరణ
పంక్తి 2:
{{విస్తరణ}}
[[బొమ్మ:pootarekulu.jpg|thumb|right|200px|తీయనైన పూతరేకులు]]
'''పూతరేకులు''' ఆంధ్రప్రాంతఆంధ్రప్రాంతానికి చెందిన అత్యంత ప్రసిద్ధ [[మిఠాయి|మిఠాయిలు]]. పూతరేకులుకొన్ని చేయుటప్రాంతాలలో వీటిని ''పొరచుట్టలు'' అని కూడా పిలుస్తారు. పూతరేకులు అనేదిచేయడం ఒక కళకళగా భావిస్తారు. ఈ కళ కేవలం [[తూర్పు గోదావరి జిల్లా|తూర్పు గోదావరి]] జిల్లా లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం. తూర్పుగోదావరిలోనిజిల్లాలోని [[ఆత్రేయపురం]] మండలం గురించి మరేవిదంగామరేవిధంగా తెలియక పోయినా పూతరేకుల పరంగా ఈ మండలం బహుప్రసిద్ధం. ఈ మండల పరిధిలోని గ్రామాలు పూతరేకుల తయారీతో కళకళకళ కళలాడుతుంటాయిలాడుతుంటాయి. పూతరేకులు మరికొన్ని చోట్ల తయారు చేయబడుతున్నా వీరుమాత్రమేవీరు మాత్రమే ఈ కళలో నిష్ట్ణాతులునిష్ణాతులు. వీరి చేతిలోనే వాటి అసలు రుచి.
 
==పుట్టు పూర్వోత్తరాలూపూర్వోత్తరాలు==
పూతరేకుల పుట్టుక బహు విచిత్రం. ఒక వృద్దురాలు వంటచేసే సమయంలో ఆమెకు కలిగిన ఊహకు రూపం పూతరేకు. తదనంతరం దానిని మరింత అభివృద్ధి పరచి ఎన్నో విధములైన పూతరేకులను సృష్టించారు.
 
==తయారీ విధానం==
[[దస్త్రం:Making of Indian Sweet Pootareku.webm|thumbnail|పూతరేకుల తయారీ]]
పూతరేకుల తయారీకి కాల్చిన పెద్ద మట్టి కుండను వాడుతారు. కుండ నున్నగా గుండ్రంగానూ ఉండేలా చూసుకొంతారుచూసుకొంటారు. దాని మూతి వైపుగా కట్టెలు పెట్టేంత వెడల్పుగా కుండకు రంధ్రం చేస్తారు. ఇడ్లీకి వాడే విధంగా మినప మరియు వరిపిండి మిశ్రమాన్ని పల్చగా జాలుగా వచ్చేలా చేసుకొని మరుసటిఒకరోజు రోజుకుపాటు నిల్వ ఉంచుతారు. మరుసటి రోజు కుండకు ఉన్న రంధ్రం ద్వారా కట్తెలుకట్టెలు పెట్తిపెట్టి, మంట పెట్టి కుండకుండను వేడి అయ్యేలా చూస్తారువేడెక్కిస్తాఅరు. వేడెక్కినజాలుగా కుండపైతయారుచేసుకుని జాలుగాసిద్ధంగా ఉన్నఉంచుకున్న పిండిలో పల్చని గుడ్డను ముంచి, దానిని విప్పి వెడల్పుగా కుండపై ఒకవైపు నుండి మరొక వైపుగా లాగుతారు. వేడెక్కిన కుండపై పిండి పల్చని పొరలా ఒక పేపర్ మందంతో ఊడి వస్తుంది దానిని రేకుగా పిలుస్తారు. దానిని నెయ్యి బెల్లం వేసి పొరలుగా మడచి పెట్టడం ద్వారా పూతరేకు తయారవుతుంది.
 
ఈ రేకులో తీపిపదార్థాలను వేసి పొరలుపొరలుగా మడిచిపెట్టి పూతరేకులను తయారుచేస్తారు. ఈ తీపి పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. నెయ్యి, బెల్లం వేసి వేసి తయారుచెయ్యడం సంప్రదాయికంగా వస్తున్న పద్ధతి. అలాగే పంచదార పొడి వేసి కూడా తయారుచేస్తారు. [[జీడిపప్పు]], [[బాదం పప్పు]] వేసి తయారుచెయ్యడం ఒక పద్ధతి. మధుమేహవ్యాధి ఉన్నవారికోసం సుగర్‌ఫ్రీ పూతరేకులను కూడా తయారుచేస్తున్నారు.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20161024070847/http://www.kostalife.com/telugu/%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%AF%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%82-%E0%B0%AA%E0%B1%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%87%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%85%E0%B0%82%E0%B0%9F/|title=ఆత్రేయపురం పూతరేకులు అంటే ఒక స్వీట్ కాదు, ప్రపంచపటంలో నిలిచిన ఒక బ్రాండ్}}</ref>
 
== సినిమాల్లో పూతరేకులు ==
* [[బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి|బెండు అప్పారావు ఆరెంపీ]] సినిమాలో పూతరేకుల తయారీని క్లుప్తంగా చూపించారు
* [[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]] సినిమాలో మన్నేల తింటివిరా కృష్ణా అనే పాటలో ఆత్రేయపురం పూతరేకుల ప్రస్తావన వస్తుంది.
 
==బయటిలింకులు==
{{cite web |url= https://www.youtube.com/watch?v=RHtf9MGQ2DQ |title=పూతరేకులు వీడియో, లోకల్ కిచెన్ (తెలుగు వన్) Local Kitchen - East Godavari dist. Atreyapuram Special Putarekulu - YouTube |first= |last= |work=youtube.com |year=2015 [last update] |accessdate=15 June 2015}}
==మూలాలు==
<references />{{తెలుగింటి వంట}}
{{మూలాలజాబితా}}
 
{{తెలుగింటి వంట}}
 
{{commons category|Pootharekulu}}
"https://te.wikipedia.org/wiki/పూతరేకులు" నుండి వెలికితీశారు