ఆచార్య బాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
== వ్యక్తిగతం ==
బాలకృష్ణ అసలు పేరు నారాయణ్ ప్రసాద్ సుబేది. ఆయన [[నేపాల్]] లో పుట్టాడు. భారత్ లో పెరిగాడు. [[హర్యానా]] లో ఓ [[గురుకులం]] లో చదువుకునేటపుడు [[బాబా రాందేవ్]] తో పరిచయం ఏర్పడింది.
 
== వివాదాలు ==
బాలకృష్ణ భారతీయ పౌరసత్వానికి సంబంధించి, తన విద్యార్హతల నేపథ్యంలో అనేక వివాదాల్లో ఎదుర్కొన్నాడు.<ref name="bsrise" />
 
2011 లో సీబీఐ అతని మీద ఫోర్జరీ, మరియు మోసం అభియోగాలు మోపింది. వారి అభియోగం ప్రకారం ఆయనకు జారీ చేసిన పాస్ పోర్టు నకిలీ హైస్కూల్ మరియు గ్రాడ్యుయేషన్ పత్రాల ఆధారంగా ఇచ్చారని, అతను అనుమతి లేకుండా పిస్టల్ ను కలిగి ఉన్నాడని పేర్కొంది.<ref name="bsrise" /> తరువాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కు సంబంధించి ఒక కేసు పెట్టింది,<ref name=ndtv>{{cite news|title=Balkrishna, aide of Baba Ramdev, booked in money laundering case; may be arrested|url=http://www.ndtv.com/india-news/balkrishna-aide-of-baba-ramdev-booked-in-money-laundering-case-may-be-arrested-497515|accessdate=8 September 2015|work=NDTV|agency=PTI|date=22 August 2011}}</ref> కానీ 2 సంవత్సరాల విచారణ తర్వాత ఆధారలేమీ దొరకకపోవడంతో 2014 లో కేసును మూసేసింది. ఇంకో కేను ఆయన మీద, ఆయనకు నకిలీ ధృవపత్రం ఇచ్చినట్టుగా చెప్పబడుతున్న ఒక సంస్కృత కళాశాల ప్రింసిపల్ నరేష్ చంద్ర ద్వివేది మీద నమోదు చేశారు.<ref>{{cite news|title=Charges framed against Ramdev aide Balkrishna in fake passport case|url=http://www.ndtv.com/india-news/charges-framed-against-ramdev-aide-balkrishna-in-fake-passport-case-539536|accessdate=8 September 2015|work=NDTV|agency=PTI|date=31 October 2013}}</ref> ఈ కేసులన్నీ 2014 లో మూసివేయబడ్డాయి.<ref name="ie2016">{{cite web|last1=Singh|first1=Kanishka|title=How our craze for Patanjali made Ramdev aide Acharya Balkrishna one of the wealthiest Indians|url=http://indianexpress.com/article/opinion/web-edits/how-our-craze-for-patanjali-products-made-baba-ramdevs-aide-acharya-balkrishna-one-of-the-wealthiest-indians-3030589/|publisher=Indian Express|accessdate=17 September 2016|date=14 September 2016}}</ref><ref>{{cite news|title=ED closes laundering case against Ramdev aide Balkrishna|url=http://timesofindia.indiatimes.com/india/ED-closes-laundering-case-against-Ramdev-aide-Balkrishna/articleshow/43906243.cms|accessdate=8 September 2015|agency=The Times of India|date=30 September 2014}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆచార్య_బాలకృష్ణ" నుండి వెలికితీశారు