ఎ. వి. ఎస్. రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
గిన్నిస్ బుక్
పంక్తి 7:
|awards = [[పద్మశ్రీ పురస్కారం]]
}}
'''అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు''' (ఎ. వి. ఎస్. రాజు) ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త.<ref name="ఈనాడు ఆదివారం వ్యాసం">{{cite web|url =http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=7914|title=నెక్లెస్‌ రోడ్డు వేయలేమన్నారు... వేసి చూపించా!|work=ఈనాడు|date= 23 October 2016|accessdate=24 October 2016|archiveurl=https://web.archive.org/web/20161024101049/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=7914|archivedate=24 October 2016}}</ref> నాగార్జున కన్ స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ అధ్యక్షుడు. వ్యాపార రంగంలో ఆయన కృషికి గాను 2010 లో భారత ప్రభుత్వం ఆయనకు [[పద్మశ్రీ పురస్కారం]] ప్రధానం చేసింది.<ref name="Padma Awards">{{cite web | url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf | title=Padma Awards | publisher=Ministry of Home Affairs, Government of India | date=2015 | accessdate=July 21, 2015}}</ref> 2007 లో ఆయన సత్యసాయిబాబా పై రాసిన పుస్తకం అతిపెద్ద జీవిత చరిత్రగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.<ref name=guinnessworldrecords>{{cite web|title=Largest single volume biography|url=http://www.guinnessworldrecords.com/world-records/largest-single-volume-biography|website=guinnessworldrecords.com|publisher=Guinness world Records|accessdate=24 October 2016}}</ref>
 
== బాల్యం ==
"https://te.wikipedia.org/wiki/ఎ._వి._ఎస్._రాజు" నుండి వెలికితీశారు