టినూ ఆనంద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
== సినిమాలు ==
సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో వచ్చిన [[ఆదిత్య 369]] సైన్స్ ఫిక్షన్ సినిమాలో [[టైం మెషీన్]] ను సృష్టించే శాస్త్రవేత్త పాత్రను పోషించాడు. [[అంజి (సినిమా)|అంజి]] సినిమాలో ఆత్మ లింగాన్ని సాధించి అమరుడు కావడానికి ప్రయత్నించే ప్రతినాయకుడుగా నటించాడు. [[ఎస్వీ కృష్ణారెడ్డి]] దర్శకత్వంలో వచ్చిన మరో సైన్స్ ఫిక్షన్ సినిమా [[ఘటోత్కచుడు (సినిమా)|ఘటోత్కచుడు]] సినిమాలో రోబో శాస్త్రవేత్త పాత్రను పోషించాడు.
 
=== పాక్షిక జాబితా ===
* [[ఆదిత్య 369]]
* [[అంజి (సినిమా)|అంజి]]
* [[ఘటోత్కచుడు (సినిమా)|ఘటోత్కచుడు]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/టినూ_ఆనంద్" నుండి వెలికితీశారు