టినూ ఆనంద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
== సినిమాలు ==
సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో వచ్చిన [[ఆదిత్య 369]] సైన్స్ ఫిక్షన్ సినిమాలో [[టైం మెషీన్]] ను సృష్టించే శాస్త్రవేత్త పాత్రను పోషించాడు.<ref name=idlebrain>{{cite web|title=శివలెంక కృష్ణప్రసాద్ తో ఇంటర్వ్యూ|url=http://www.idlebrain.com/news/today/interview-sivalenkakrishnaprasad-aditya369.html|website=idlebrain.com|publisher=జీవీ|accessdate=24 October 2016}}</ref> [[అంజి (సినిమా)|అంజి]] సినిమాలో ఆత్మ లింగాన్ని సాధించి అమరుడు కావడానికి ప్రయత్నించే ప్రతినాయకుడుగా నటించాడు. [[ఎస్వీ కృష్ణారెడ్డి]] దర్శకత్వంలో వచ్చిన మరో సైన్స్ ఫిక్షన్ సినిమా [[ఘటోత్కచుడు (సినిమా)|ఘటోత్కచుడు]] సినిమాలో రోబో శాస్త్రవేత్త పాత్రను పోషించాడు.
 
=== పాక్షిక జాబితా ===
"https://te.wikipedia.org/wiki/టినూ_ఆనంద్" నుండి వెలికితీశారు