ఏటుకూరి బలరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రచనా విశిష్టతలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గాడం → గాఢం using AWB
పంక్తి 7:
 
==రాజకీయ జీవితం==
[[రాయలసీమ]]లో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పలువురికి మార్క్సిస్టు సిద్ధాంత శిక్షణ యిచ్చారు. రెండేళ్ళు పాటు (1940-42) గడిపిన అజ్ఞాతవాస జీవితంలో భాగంగా [[విశాఖపట్నం జిల్లా|విశాఖ జిల్లా]]లో కమ్యూనిస్టు పార్టీ ఆర్గనైజరుగా వ్యవహరించారు. 1948 నుండి 1952 వరకు [[తమిళనాడు]] లోని కడలూరు జైలులో డిటెన్యూగా ఉన్నారు. ఈ జైలు జీవితం ఆయనలోని తాత్విక జిజ్ఞాసను రేకెత్తించి, పుస్తక పఠనాసక్తిని పెంపొందించింది.[[విశాలాంధ్ర దినపత్రిక]]లో మూడేళ్ళు ప్రధాన సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 1972 నుండి [[విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌]] సంపాదకులుగా, [[కమ్యూనిజం]] మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులుగా చివరివరకు పనిచేశారు. తరువాత సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, జాతీయ సమితి సభ్యులుగా కొనసాగారు.
 
==పాత్రికేయ జీవితం==