"పూస" కూర్పుల మధ్య తేడాలు

4 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కంటె → కంటే using AWB
చి (Wikipedia python library)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కంటె → కంటే using AWB)
[[దస్త్రం:Beads.jpg|thumb|250px|right|పుసలు]]
 
'''పూసలు''' (Beads) [[అలంకరణ]]లో విస్తృతంగా ఉపయోగించే వస్తువులు. [[హారం]]గా తయారుచేయడం కోసం [[దారం]] ఎక్కించడానికి అనువుగా వీటికి మధ్యలో నుండి సన్నని [[రంధ్రం]] ఉంటుంది. ఈ పుసలు ఒక మిల్లీమీటరు నుండి సెంటీమీటరు కంటెకంటే పెద్దవిగా మరియు వివిధ ఆకారాలలో కూడా ఉంటాయి. ఇవి అన్ని వర్ణాలలోను ఉంటాయి.
 
పూసల్ని గిరిజనుల నుండి ఆధునిక యువతుల వరకు అందరూ వ్యక్తిగత అలంకారానికి, వివిధ గృహోపకరణాలలో ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి, [[దుస్తులు]], [[పాదరక్షలు]], [[పరదా]]లలో ఇలా చాలా విధాలుగా మన దైనందిన జీవితంలో భాగంగా ఉన్నాయి. [[అబాకస్]] లో ఉపయోగించేవి కూడా కొన్ని పూసలు.
'''పూసలు''' (Beads) [[అలంకరణ]]లో విస్తృతంగా ఉపయోగించే వస్తువులు. [[హారం]]గా తయారుచేయడం కోసం [[దారం]] ఎక్కించడానికి అనువుగా వీటికి మధ్యలో నుండి సన్నని [[రంధ్రం]] ఉంటుంది. ఈ పుసలు ఒక మిల్లీమీటరు నుండి సెంటీమీటరు కంటె పెద్దవిగా మరియు వివిధ ఆకారాలలో కూడా ఉంటాయి. ఇవి అన్ని వర్ణాలలోను ఉంటాయి.
 
పూసల్ని గిరిజనుల నుండి ఆధునిక యువతుల వరకు అందరూ వ్యక్తిగత అలంకారానికి, వివిధ గృహోపకరణాలలో ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి, [[దుస్తులు]], [[పాదరక్షలు]], [[పరదా]]లలో ఇలా చాలా విధాలుగా మన దైనందిన జీవితంలో భాగంగా ఉన్నాయి. [[అబాకస్]] లో ఉపయోగించేవి కూడా కొన్ని పూసలు.
 
 
పుసలు ఎక్కువగా [[గాజు]], [[ప్లాస్టిక్]], [[రాళ్ళు]]తో తయారుచేస్తారు. కానీ కొన్ని రకాల పూసలు [[ఎముక]], [[కొమ్ము]], [[దంతం]], [[లోహాలు]], [[ముత్యాలు]], [[మట్టి]], [[పింగాణీ]], [[లక్క]], [[కర్ర]], [[కర్పరాలు]], [[విత్తనాలు]] మొదలైన చాలా రకాల పదార్ధాలతో తయారుచేస్తారు. చెట్ల విత్తనాలైన [[రుద్రాక్ష]]లు మనం పూసల రుద్రాక్ష మాలగా ధరిస్తున్నారు. అయితే అన్నింటిలోకి గాజు పూసలకే ఆదరణ అధికం.
 
పూసల్ని వివిధ కళారూపాలలో మరియు చేతిపనులలో ఉపయోగిస్తారు. పూసల్ని గుచ్చడానికి ప్లాస్టిక్ లేదా నైలాన్ దారాన్ని ఉపయోగించి గుచ్చుతారు. ఆభరణాలలో అయితే బంగారు లోహపు [[తీగ]]తో గుచ్చి రాలిపోకుండా ముడివేస్తారు.
 
==భాషా విశేషాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1997291" నుండి వెలికితీశారు