పూసపాటి అశోక్ గజపతి రాజు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రాజకీయ ప్రస్థానం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేసారు → పనిచేసారు (2) using AWB
పంక్తి 36:
 
==రాజకీయ ప్రస్థానం==
తొలిసారిగా జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేసారు. ఆపై 1983, 1985, 1989, 1994, 1999 మరియు 2009 లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసారు. మొత్తం 36 యేళ్ళ రాజకీయ జీవితంలో 7 సార్లు ఎంఎల్ఏ గానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలంలో ఎన్నో మార్లు ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేసారుపనిచేసారు.<ref>[http://www.andhraprabha.com/elections/assembly/ashok-gajapathi-real-dynasty-for-vijaya-nagara-empire/15033.html అసలుసిసలు విజయనగరం ‘రాజా’]</ref>
2014 లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్ సభకు ఎంపీగా ఎన్నుకోబడ్డారు.<ref>[http://eciresults.nic.in/ConstituencywiseS0120.htm?ac=20 విజయనగరం నియోజకవర్గం ఫలితాలు]</ref> [[నరేంద్ర మోడి]] ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు. గతంలో [[ఎన్టీ రామారావు]] క్యాబినెట్ లో ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ, [[నారా చంద్రబాబునాయుడు|చంద్రబాబునాయుడు]] హయాంలో ఫినాన్స్ మరియు లెజిస్లేటివ్ అఫెయిర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగా పని చేసారుపనిచేసారు. తెలుగు దేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు.
 
== వ్యక్తిగత జీవితం==