పెడన: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , గా → గా , కూడ → కూడా , వున్నాయి. → ఉన్నాయి., కలద using AWB
పంక్తి 34:
* [[విశాఖపట్నం]] - [[మచిలీపట్నం]] ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57230
 
పెడన, మచిలీపట్నం నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 68 కి.మీ
 
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
పంక్తి 41:
==గ్రామంలోని మౌలిక సౌకర్యాలు==
===ప్రభుత్వ కార్యాలయాలు===
మండల రెవెన్యూ కార్యాలయము, మున్సిపాల్ కార్యాలయము, తంతితపాల కార్యాలయము, ప్రభుత్వ ఆసుపత్రి, దూరవాణీ (టెలిఫోన్) కార్యాలయము, సబ్ రిజిస్త్రార్ కార్యాలయము ఇక్కడ వున్నాయిఉన్నాయి.
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
పంక్తి 47:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ పైడమ్మతల్లి ఆలయం===
ఇక్కడ ప్రతి సంవత్సరం పైడమ్మ సంబరాలు మార్గశిర పౌర్ణమి నాటి నుంచి పదకొండు రోజుల పాటు ఘనం గాఘనంగా జరుగుతాయి.
===శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్త్యెశ్వరస్వామివారి ఆలయం===
ఇది పురాతన ఆలయం.
పంక్తి 65:
ఈ గ్రామం ముఖ్యముగా చేనేత పనితో ప్రసిద్ధినొందినది. పెడన గ్రామం మధ్యస్థ పట్టణముగా ఉంటుంది. ఇక్కడ అధికులు చేయు వృత్తి [[చేనేత]]. ఇక్కడ అన్ని రకముల [[మగ్గము]]లపై వివిధ రకముల నేత బట్టలు నేయగల పనివారలు కలరు. అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన [[కలంకారీ|కళంకారీ]] చేనేత వస్త్రములు ఇక్కడివే.
===చేనేత===
చేనేత ఇక్కడ ప్రముఖ పారిశ్రామిక రంగము. పెడన అనగానే గుర్తు వచ్చేది [[కలంకారీ]] కళ. ఇది వస్త్రాల పై అద్దకానికి సంబంధించిన కళ. ఈ కళను ఉపయోగించి ప్రస్తుతం లుంగీలు,చీరలు,టెబుల్ క్లాత్ లు,డోరు కర్టెన్లు, దుప్పట్లు, కర్చీఫులు వంటివి తయారు చేస్తున్నారు. ఇక్కడి నుండి దేశ, విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. ఈ కళకు చాలా ఘనమైన చరిత్ర కలదుఉంది. ప్రస్తుతం ఈ కళ పెడన, [[శ్రీకాళహస్తి]] వంటి కొన్ని ప్రాంతాలలో మాత్రమే సజీవంగా ఉంది. పెడన నేత వస్త్రాలకు కూడకూడా పేరేన్నిక గన్నది. ఇక్కడ నూలుతో మెత్తటి బట్టలు తయ్యారు చేయుదురు.
==గ్రామ ప్రముఖులు==
#ఈ గ్రామానికి చెందిన కలంకారీ ఎగుమతుదారులైన శ్రీ పిచ్చుక శ్రీనివాస్, భారత ప్రభుత్వ హస్తకళల అభివృద్ధిబోర్డు సభ్యులుగా నియమితులైనారు. [2]
#2008 సంవత్సరము [[pedana]] కి చెందిన కళాకారుడికి [[పద్మ]] అవార్డు రావటం సంతోషించదగిన విషయం.
#పెడన వాసియని శ్రీ భట్టా ఙాన కుమారస్వామి, ఆంధ్రా విశ్వవిద్యాలయంనుండి ఎం.ఎస్.సి. [[జియోఫిజిక్సు]]లో పట్టా పొందినారు. అనంతరం వీరు అయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలో ఉద్యోగంలో ప్రవేశించారు. వీరిని ఇటీవల పెట్రోలియం మంత్రిత్వశాఖ వారు, 2014 సంవత్సరానికిగాను, "పెట్రోఫెడ్ ఇన్నొవేటర్" పురస్కారానికి ఎంపిక చేసారు. ఈయనకు ఈ పురస్కారాన్ని, ఇటీవల [[కొత్తఢిల్లీ]]లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, పెట్రోలియం మంత్రిత్వశాఖ సహాయమంత్రి శ్రీ ధర్మేంద్రప్రధాన్ చేతులమీదుగా అందజేసినారు. భూమి లోపల ఏర్పడే తరంగాల ఫలితంగా పెట్రో ఉత్పత్తుల అన్వేషణలో ఏర్పడే అవరోధాలను ఏ విధంగా అధిగమించాలనే అంశంపై వీరు చేసిన ప్రయోగాలకుగాను, వీరికి ఈ పురస్కారాన్ని అందజేసినారు. వీరి ఈ ప్రయోగం, వాణిజ్యపరంగా గూడా విజయవంతమైనట్లు అయిల్ ఇండియ లిమిటెడ్ సంస్థవారు పేర్కొన్నారు. [5]
 
"https://te.wikipedia.org/wiki/పెడన" నుండి వెలికితీశారు