పెదకాకాని: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (8), చేసినారు → చేసారు, చినారు → చారు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లొ → లో, లో → లో , ప్రతిష్ట → ప్రతిష్ఠ (2), ప్రార using AWB
పంక్తి 110:
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
=== విలీన గ్రామాలు ===
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నందులో అడవితక్కెళ్ళపాడు, అక్కిరెడ్డిపాలెం, గోరంట్ల, చోడవరం, ఏటుకూరు, నల్లపాడు, పెదకాకాని, పెదపలకలూరు మరియు పోతూరు మొత్తం పది గ్రామాలు విలీనమయ్యాయి.<ref>{{Cite web|url=http://www.gunturcorporation.org/townplanning/gos/GO_279_12072012.pdf|title=Guntur Corporation Town Planning G.O.|last=|first=|date=|website=[[Guntur Municipal Corporation]]|publisher=|format=PDF|access-date=22 August 2016}}</ref>
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 120:
==గ్రామనికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
#జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న దీపిక అను విద్యార్ధినివిద్యార్థిని తయారుచేసిన, "హోం మేడ్ జనరేటర్ ఎయిర్ కండిషనర్" అను ప్రాజెక్టు, ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఇన్స్ పైర్ రాష్ట్రస్థాయి విద్యా వైఙానిక ప్రదర్శనలో ప్రశంసలు పొంది, జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికైనది. [8]
#బి.సి.బాలికల వసతి గృహం:- పెదకాకాని గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన ఈ వసతిగృహ భవనాన్ని, 2015,సెప్టెంబరు-9న ప్రారంభించెదరు. [7]
 
పంక్తి 134:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం===
ఎంతో పురాతనమైన, చరిత్రాత్మకమైన ఈ శివాలయం, ఆది శంకరాచార్యుల చేత ప్రతిష్టింపబడిప్రతిష్ఠింపబడి, శ్రీకృష్ణదేవరాయలచే పునః ప్రతిష్టింపచేయబడిందిప్రతిష్ఠింపచేయబడింది మరియు రాష్ట్ర ప్రఖ్యాతి గాంచినదిగాంచింది. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా, ఎంతో దూరం నుండి యాత్రీకులు వేలసంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతున్నది. నవరాత్రులు, శివరాత్రి ఒకటేమిటి, నిత్య కైలాసమే ఈ క్షేత్రం.
 
===శ్రీ కోదండ రామాలయం===
పంక్తి 144:
===శ్రీ పేరంటాలమ్మ అమ్మవారి ఆలయం===
===శ్రీ హజరత్ బాజీ షహీద్ అవూలియా దర్గా===
ఈ దర్గా చాలా ప్రసిద్ధి చెందినది. శ్రీకృష్ణ దేవరాయలు బాజీ బాబా ఆశీర్వాదాలు పొంది ఇక్కడ బావి తవ్వించాడని చరిత్ర. ప్రతి ఏటా జరిగే [[ఉరుసు]] లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు. [[కృష్ణ దేవరాయలు|శ్రీకృష్ణ దేవరాయలు]] బాజీ బాబా ఆశీర్వాదాలు పొంది ఇక్కడ బావినీళ్ళతో [[స్నానం]] చేసి యుద్ధాలకు వెళ్ళాడని చెబుతారు.
===తోట జీసస్===
ఇక్కడి "తోట జీసస్" ప్రార్ధనలకుప్రార్థనలకు గూడ భక్తులు వేలలొవేలలో వస్తారు.
 
===ఇక్కడి జైనుల దేవాలయం ప్రసిద్ధమైనది===
 
===శ్రీ గణేష సాయి మందిరం===
ఈ మందిరం స్థానిక కోమటికుంట చెరువుకట్టపై ఆటోనగర్ బైపాస్ వద్ద కలదుఉంది. ఈ ఆలయ సప్తమ వార్షికోత్సవాలు, 2015,డిసెంబరు-25వ తేదీ శుక్రవారం, 26వ తేదీ శనివారం, రెండు రోజులపాటు నిర్వహించెదరు. [10]
 
===శ్రీ రామాలయం===
పంక్తి 163:
 
==గ్రామ ప్రముఖులు==
గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామానికి చెందిన శ్రీ అద్దేపల్లి వ్యాసనారాయణ అవధాని, పెదకాకాని శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామివారి ఆలయంలో గత 25 సంవత్సరాలుగా కృష్ణ యజుర్వేద పారాయణ చేయుచున్నారుచేస్తున్నారు. వీరు పలు ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. వీరిని [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వం, ఉగాది పురస్కారానికి ఎంపికచేసారు. వీరికి ఈ పురస్కారాన్ని, గుంటూరు జిల్లా, [[తుళ్ళూరు]] మండలంలోని [[అనంతవరం]] గ్రామంలో, తొలిసారిగా, అధికారికంగా నిర్వహించుచున్న ఉగాది పండుగరోజున (2015,మార్చ్-21వ తేదీన) ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా అందజేసెదరు. [5]
 
==గ్రామంలోని విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/పెదకాకాని" నుండి వెలికితీశారు