"పెదపాలెం (పొన్నూరు మండలం)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, లొ → లో, నియొజకవర్గ → నియోజకవర్గ, ఉన్నది. → using AWB
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, లొ → లో, నియొజకవర్గ → నియోజకవర్గ, ఉన్నది. → using AWB)
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ ధూళిపాళ్ళ నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు, 2014,నవంబరు-26న పొన్నూరులో జరిగిన మండల సర్పంచుల సంఘం ఎన్నికలలో, ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామములోని ప్రధాన పంటలు==
ఈ గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బాలచంద్ర ప్రసాద్ అను విద్యార్థిచదరంగంలో చిచ్చరపిడుగు. ఇతడు రాష్ట్ర, జాతీయ పోటీలలో అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈతని తల్లిదండ్రులు శ్రీ రమేష్ బాబు & రత్నశ్రీ. [1]
==గ్రామ విశేషాలు==
గుంటూరు జిల్లాలో రెండు గ్రామాలున్నవి. ఆ గ్రామాల మధ్యలో రోడ్డే అడ్డం. రోడ్డుకు రెండువైపులా ఉన్నా, ఈ పంచాయతీలు రెండూ కలిసే ఉన్నట్లుగా ఉంటవి. ఈ రెండు గ్రామాలూ, రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలే. కానీ ఆ రెండు గ్రామాలూ రెండు వేర్వేరు శాసనసభా నియొజకవర్గాలలొనియోజకవర్గాలలో ఉండటమె ఆశ్చర్యం. ఆ రెండు గ్రామాలూ ఇవి:-
#పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉన్నదిఉంది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
#ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉన్నదిఉంది. జనాభా=3,500. ఓటర్లు=1,850.
==మూలాలు==
{{Reflist}}
 
[1] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఏప్రిల్-25; 11వపేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-14; 8వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014,నవంబరు-27; 2వపేజీ.
 
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1997381" నుండి వెలికితీశారు