పెరవలి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పరిశ్రమలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., కలదు. → ఉంది. using AWB
పంక్తి 102:
}}
{{ఇతరప్రాంతాలు}}
'''పెరవలి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన ఒక గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>, మండల కేంద్రము. పిన్ కోడ్: 534 328. ఇది [[రావులపాలెం]] మరియు [[తణుకు]] పట్టణాల మధ్య ఐదవ జాతీయ రహదారిపై కలదుఉంది.
[[బొమ్మ:AP Village - Peravali-4.jpg|thumb|right|250px|పెరవలి కూదలిలో కల భారీ హనుమంతుని విగ్రహము]]
==సౌకర్యాలు==
పంక్తి 114:
పెరవలి గ్రామము జాతీయ రహదారికి దగ్గరలో ఉండుట వలన ఇక్కడ కొన్ని పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో కొన్ని మూతబడగా మరికొన్ని కొత్తగా స్థాపించబడినవి. అవి.
:మూతబడిన పరిశ్రమలు
* బింతి. ఇది ఒక శీతల పానీయపు పరిశ్రమ. ఒకప్పుడు అత్యదికముగా అమ్మకములు సాగించి దమ్సప్, లిమ్కా, గోల్డ్ స్పాట్ లాంటి పానీయాలకు దీటుగా నడుపబడిన పరిశ్రమ. అయితే ప్రస్తుతము మూతబడినదిమూతబడింది.
[[బొమ్మ:AP Village - Peravali-5.jpg|thumb|right|పెరవలి గ్రామ కూడలి]]
 
"https://te.wikipedia.org/wiki/పెరవలి" నుండి వెలికితీశారు