పొట్టేలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు ను → లను , లో → లో , గా → గా (2), పద్దతి → పద్ధతి (2), → using AWB
పంక్తి 17:
}}
 
'''పొట్టేలు''' అంటే మగ [[గొర్రె]] .[[ఏట]], [[పొట్లి]] అనికూడా ఆంటారు. మాంసాలలో లేతపొట్టేలు మాంసానికి మంచి గిరాకీ ఉంటుంది. [[గొఱ్ఱె|గొర్రె]]లు నాలుగు కాళ్ళు కలిగిన [[క్షీరదాలు]] (పాలిచ్చే జంతువులు). వీటిని చాలా దేశాల్లో జీవనాధారం (బతుకు తెరువు) కోసం పెంచుతారు. వీటి ద్వారా లభించే [[ఉన్ని]], [[మాంసం]] మొదలైన ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. [[ఆస్ట్రేలియా]] దేశం [[గొఱ్ఱె|గొర్రె]] మాంసానికి, [[ఉన్ని]]కి ప్రసిద్ధి. మన దేశంలో [[యాదవులు]] ([[గొల్లలు]]) [[కులవృత్తి]] గా వీటిని పెంచుతారు.ఇవి క్షీరదాలు. వీటిని పల్లెల్లో ఎక్కువగా పెంచుతారు. వీటిని మాంసం కొరకు ఎక్కువగా పెంచుతారు. వీటి నుండి అరుదుగా పాలు కూడా తీస్తారు. వీటిలో కిన్ని ఉన్ని గొఱ్ఱె లుంటాయి. వీటిని ఉన్ని కొరకు పెంచుతారు. ఈ ఉన్నితో [[కంబళ్ళు]] నేస్తారు. మగ గొఱ్ఱెను పొట్టేలు అంటారు. దీనికి కొమ్ములుంటాయి. ఆడ గొఱ్ఱెలకు కొమ్ములుండవు. కాని అరుదుగా కొన్ని గొఱ్ఱెలకు కొమ్ములుంటాయి. అలాంటి ఒక గొఱ్ఱెను చిత్రంలో చూడ వచ్చు. వీటిని గొల్లలు ఎక్కువ గాఎక్కువగా పెంచుతారు.
==బలి పశువు==
ఆహారం కోసము మరియు మొక్కుల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల పొట్టేళ్లు [[బలి]] అవుతున్నాయి.
 
==సంకరజాతి పొట్టేళ్లు==
ప్రపంచం లోనే మొదటిసారిగా '''డాలీ''' అనే పొట్టేలు నుపొట్టేలను జన్యు పరివర్తన పద్దతిద్వారాపద్ధతిద్వారా శాస్త్రవేత్తలు సృష్టించారు. [[డాలి]] అనే పేరు గల [[గొఱ్ఱె|గొర్రె]] పిల్లను, [[క్లోనింగ్]] అనే పద్దతిపద్ధతి ద్వారా పెద్ద [[గొర్రె|గొఱ్ఱె]] నుంచి తీసిన జీవకణం ద్వారా 5 జూలై [[1996]] నాడు పుట్టించారు.
==పొట్టేలు మాంసంతో చేసే వంటకాలు==
*[[మటన్ బిరియానీ]]
పంక్తి 45:
<gallery>
File:Sheep...1.JPG|గొర్రెల మంద. నాగార్జున సాగర్ రోడ్డులో తీసిన చిత్రము
File:A male goat(capra aegagrus hircus) at R. Tallavalasa, Andhra Pradesh.jpg|భారత దేశం లోదేశంలో ఒక పొట్టేలు
File:Kommula gorre.JPG|కొమ్ములున్న గొర్రె
File:గ్రామ పఁకాయితి. పోతర్లఁక 18.JPG| పొట్టేలు
"https://te.wikipedia.org/wiki/పొట్టేలు" నుండి వెలికితీశారు